Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఎస్‌బీఐ 'ఎమర్జెన్సీ లోన్‌ స్కీమ్‌' | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 09,2020

ఎస్‌బీఐ 'ఎమర్జెన్సీ లోన్‌ స్కీమ్‌'

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణ వితరణను పెంచుకోవడానికి 'ఎమర్జెన్సీ లోన్‌ స్కీమ్‌' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ ద్వారా ఖాతాదారులు కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌ ద్వారా తీసుకున్న రుణ మొత్తంపై 10.5 శాతం వడ్డీరేటు వర్తిస్తుందని ఆ బ్యాంక్‌ తెలిపింది. నెలసరి వాయిదా చెల్లింపులు (ఇఎంఐ) కూడా ఆర్నెల్ల తర్వాత ప్రారంభమవుతాయి. కరోనా లాక్‌డౌన్‌ కష్టాల నేపథ్యంలో ఈ విధానం ఖాతాదారులకు ఎంతో వెసులుబాటు కలిగిస్తుందని ఎస్‌బిఐ వర్గాలంటున్నాయి. ఈ స్కీమ్‌ ద్వారా రుణం పొందేందుకు ఎస్‌బిఐ యోనో యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఖాతాదారులు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి పీఎపీఎల్‌ అని టైప్‌ చేసి, మీ బ్యాంకు ఖాతా నంబరులోని చివరి నాలుగు అంకెలను కూడా జతచేసి 567676 నంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేస్తే ఈ ఎమర్జెన్సీ లోన్‌ స్కీమ్‌కు అర్హులో కాదో తెలిసిపోతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బిట్‌ కాయిన్‌ ఓ బుడగ
నిమిషానికి రూ.575 కోట్ల నష్టం
రికార్డ్‌ కనిష్టానికి వాహన అమ్మకాలు
ఐటీసీకి ఐసీఎస్‌ఐ అవార్డులు
బైజూస్‌ చేతికి ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌..!
క్యాపిటాల్యాండ్‌ కు బ్రిటిష్‌ సెఫ్టీ కౌన్సిల్‌ గుర్తింపు
యురేకా ఫోర్బ్స్‌ నుంచి నూతన డా.అక్వాగార్డ్‌
స్వీట్ అండ్ సినిస్టర్
ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీని ఆవిష్కరించిన ఓయో
ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ
రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌
కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA)
హెచ్‌ఆర్‌హెచ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ గ్లోబల్‌ కు దాల్మియా సిమెంట్‌ మద్దతు
నాన్‌ ఉబర్‌ ఆటోల్లో 500 సేఫ్టీ స్క్రీన్స్‌
క్యాపిటాల్యాండ్ కు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ కొవిడ్-19 అస్యూరెన్స్ అసెస్‌మెంట్
ఏపీ మహేష్‌ బ్యాంక్‌ చైర్మెన్‌గా రమేష్‌ కుమార్‌ బంగ్‌
హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అవార్డులు
పటాన్‌ చెర్వులో రూ.22 కోట్లతో ప్లాంట్‌
ధరలపై ప్రాప్‌టైగర్‌ అధ్యయనం
యుఎన్‌ అకాడమీతో లింకైన గేట్‌ ఎగ్జామ్‌ ఎడ్యుకేటర్‌
శాంసంగ్ సంక్రాంతి ఆఫర్లు
ముకేష్‌ సంపదకు అమెజాన్‌ సెగ..!
రూ.2వేలు తగ్గిన బంగారం
టాప్‌ వంట నూనెల్లో 'ఫ్రీడం' బ్రాండ్‌
బీ30 నగరాల వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,499కే
సిడ్బీతో బీఓబీ ఒప్పందం
భారత్‌లో సాప్‌ రూ.500 కోట్ల పెట్టుబడులు
తలసేమియా బాధితులకు రేలా హాస్పిటల్స్‌, కంచికామకోటి చైల్డ్స్‌ ట్రస్ట్‌ చేయూత
జీవిత బీమా ప్లాన్లను ఆవిష్కరించిన PhonePe

తాజా వార్తలు

06:44 AM

నగరంలో నేడు సిక్కుల ర్యాలీ.. ట్రాఫిక్‌ ఆంక్షలు

06:42 AM

జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి ఆత్మహత్య

09:43 PM

టీమిండియా పోరాడుతున్న తీరు భేష్: షోయబ్ అక్తర్

09:27 PM

ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొన‌సాగిన కరోనా వ్యాక్సినేష‌న్‌

09:18 PM

మహారాష్ట్రలో కొత్తగా 3,081 కరోనా కేసులు

09:07 PM

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి

08:59 PM

నిర్మల్‌లో చిరుత సంచారం

08:47 PM

సూర్యాపేట జిల్లాలో విషాదం...

08:36 PM

నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా

08:16 PM

అమీర్‌పేటలో కారులో మంటలు

08:02 PM

కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

07:44 PM

పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

07:33 PM

వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం

07:26 PM

పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య

06:52 PM

143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

06:41 PM

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.