Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
టాప్‌ బిలియనీర్‌గా మళ్లీ ముఖేష్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 07,2020

టాప్‌ బిలియనీర్‌గా మళ్లీ ముఖేష్‌

- ఫోర్బ్స్‌ ఇండియా జాబితా వెల్లడి
న్యూఢిల్లీ : ఫోర్బ్స్‌ 2020 భారత బిలియనీర్ల జాబితాలో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ రూ.2.7 లక్షల కోట్ల సంపదతో మరోమారు అగ్ర స్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే రూ.99,000 కోట్ల మేర ఆయన సంపద తగ్గినప్పటికీ తొలి స్థానంలోనే ఉన్నారని ఫోర్బ్స్‌ పేర్కొంది. రిటైల్‌ చెయిన్‌ డీమార్ట్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌ అధిపతి రాధాకష్ణన్‌ దామాని రూ.1.3 లక్షల కోట్ల సంపదతో రెండవ స్థానంలో నిలిచారు.
గతేడాది కాలంలో దమానీ సంపద 25 శాతం పెరిగింది. హెచ్‌సిఎల్‌ వ్యవస్ధాపకుడు శివ్‌నాడార్‌ రూ.89,250 కోట్ల సంపదతో మూడవ స్ధానంలో, రూ 78,000 కోట్లతో ఉదరు కొటక్‌ నాలుగో స్థానంలో, గౌతం ఆదాని రూ 66,700 కోట్లతో ఐదవ స్ధానంలో ఉన్నారు. భారతి ఎయిర్‌టెల్‌ వ్యవస్ధాపకుడు సునీల్‌ మిట్టల్‌, సైరస్‌ పూనావాలా, కుమార్‌ బిర్లా, లక్ష్మీ మిట్టల్‌, అజీం ప్రేమ్‌జీ, దిలీప్‌ సంఘ్వీలు టాప్‌ 10 బిలియనీర్ల జాబితాలో నిలిచారు. లాక్‌డౌన్‌తో 2020లో భారత సంపన్నుల రాబడి గణనీయంగా తగ్గిందని ఫోర్బ్స్‌ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే భారత బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గగా బిలియనీర్ల మొత్తం సంపదలో 23 శాతం తగ్గినట్టు వెల్లడించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సెరీనా ఎయిర్‌ ప్యూరిఫయర్‌కు చక్కని ఆదరణ
మార్కెట్లకు 'ఫ్రై'డే
బీఓఎం లాభాల్లో వృద్థి
ఎగిసి.. పడ్డాయ్..
కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే..
బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది..
దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..
టీఎస్, ఏపీలో మరో 4 జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ స్టోర్లు ప్రారంభం
మైక్రోసాఫ్ట్‌ తో తన్లా భాగస్వామ్యం
ఒన్‌ ప్లస్‌ తో ఉబర్‌ జట్టు
తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభాలు
మరిన్ని డీలర్‌షిప్‌ లను తెరుస్తాం
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త శాఖ ప్రారంభం
డాల్బీ అట్మోస్ మ్యూజిక్ మిక్స్ ఇంజనీర్స్ హానర్ క్లబ్
హైదరాబాద్‌లో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల
తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ
దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని
యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్
ఉద్యోగుల ప్రయాణసౌకర్యం కోసమే ఉబర్, ఒన్‌ప్లస్‌ల భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్‌ 'టైడ్‌' కేంద్రం
మారుతి కార్ల ధరలు పెంపు
సెన్సెక్స్‌ భారీ ర్యాలీ
స్టార్టప్‌ లకు కేరళ నిధుల మద్దతు
కొలీన్­ నూతన ఆవిష్కరణ
భారత్ కేంద్రంగా బ్యాంకింగ్‌ ఫిన్‌టెక్‌, టైడ్‌
మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించిన క్యాపిటల్‌వయా
ఆల్‌ టైం గరిష్టానికి ట్రాక్టర్ల అమ్మకాలు
చెన్నైలో ఆటోమొబైల్ ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ తయారీ పరిశ్రమ
మిడ్-సైజ్ సిడాన్ విభాగం సేల్స్ కి దారితీసిన హోండా సిటీ

తాజా వార్తలు

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

04:00 PM

బీజేపీ ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం..

03:45 PM

త్వరలో సీఎంగా కేటీఆర్.. టీఆర్ఎస్ మంత్రుల్లో టెన్షన్..

03:35 PM

ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్ధిని..

03:32 PM

బయట మార్కెట్లో కరోనా టీకా కొనుక్కొవాలనుకుంటున్నారా..

03:20 PM

రైతులను అడ్డుకున్న పోలీసులు.. నీటి ఫిరంగుల ప్రయోగం

03:19 PM

టిక్ టాక్ స్టార్ షేక్ రఫీ ఆత్మహత్య

03:16 PM

మే 7 నుండి పదో తరగతి పరీక్షలు..

03:05 PM

ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు..మండిపడ్డ రైతులు

02:23 PM

ఐక్యవేదిక నిరాహారదీక్ష భగ్నం..

02:16 PM

లోయలో పడిన జీపు.. ఆరుగురు మృతి

02:04 PM

ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి వ్యాక్సిన్​..

01:47 PM

బర్డ్‌ఫ్లూ కలకలం.. ఐదు నెమళ్లు మృతి

01:33 PM

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది కావాలి: చంద్రబాబు

01:28 PM

స్థానిక ఎన్నికలు వద్దు: ఉద్యోగ సంఘాల నేత

01:24 PM

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్

01:17 PM

ఏనుగు మృతి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

01:14 PM

కాసేపట్లో జైలు నుండి విడుదల కానున్న అఖిల ప్రియ

01:09 PM

పంత్ తో నాకు విభేదాలు : వికెట్ కీపర్ సాహా

01:06 PM

ఆర్‌ఆర్‌ఆర్‌కు షాకిచ్చిన నటి

12:59 PM

నిరాహార దీక్షకు దిగిన ఐక్యవేదిక నేతల అరెస్ట్

12:52 PM

కోల్గేట్‌ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం

12:37 PM

ప్రేమోన్మాది సునీల్ కుమార్ అరెస్ట్...

12:31 PM

ఏలూరులో విషాదం...

12:30 PM

కేటీఆర్ సీఎం అవగానే టీఆర్ఎస్ లో బాంబు పేలుతుంది : బండి

12:20 PM

శశికళను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కోరిన దినకరన్

12:11 PM

ఇండోర్​లో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి..

12:08 PM

పోలీసులకు చిక్కిన హోసూరు దోపిడీ ముఠా

12:00 PM

25మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

11:57 AM

యూట్యూబ్ ఛానెల్‌పై గూగుల్ నిషేధం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.