Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆదాయం 1,124 కోట్లు వ్యయం 13 వేల కోట్లు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 03,2020

ఆదాయం 1,124 కోట్లు వ్యయం 13 వేల కోట్లు

అమరావతి : గత నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ వనరుల ద్వారా వచ్చిన ఆదాయం అక్షరాల 1,124 కోట్ల రూపాయలు. వివిధ పనులకు ప్రభుత్వం చేసిన వ్యయం 13,237 కోట్ల రూపాయలు! అంటే ఒక్క నెలలోనే దాదాపుగా 12 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఆదాయం కన్నా ఎక్కువగా ఖర్చు చేయాల్సివచ్చింది. ఈ అంకెలు చాలు రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవడానికి! అదనంగా ఖర్చు చేసిన ప్రతి రూపాయి అప్పుగా తీసుకువచ్చిందే ఒక్క మార్కెట్‌ బారోయిరగ్స్‌ ద్వారానే తొమ్మిది వేల కోట్ల వరకు రుణాలుగా తీసుకున్నట్లు తెలిసిరది. అలాగే పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న నిధులను కూడా సమీకరిరచి పలు సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాలన ముందుకు సాగాలంటే అప్పులు చేయక తప్పని స్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. ఈ నెలలో కూడా ఆదాయం తక్కువగా వచ్చే అవకాశాలు ఉండటంతో మరిన్ని అప్పుల కోసం ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఆఫ్‌ బడ్జెట్‌ బారోయిరగ్స్‌పై దృష్టి సారిరచాలని నిర్ణయిరచినట్లు తెలిసిరది. దీనికోసం ఇబ్బడిముబ్బడిగా గ్యారంటీలు కూడా ఇవ్వాలని నిర్ణయిరచిరది. అయితే ఈ గ్యారంటీలకు విలువ ఇచ్చి ఎరతవరకు బ్యారకులు గ్యారంటీ ఇస్తాయన్నది అనుమానంగానే ఉరదని అధికారులే అరటున్నారు. ఇప్పటికే అనేక బ్యారకుల నురచి రుణాలకు వ్యతిరేకత వస్తురడడం, పాత బకాయిలు చెల్లిస్తే తప్ప కొత్త రుణాలు ఇవ్వలేమని చేతులెత్తేస్తురడడం, చివరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రుణ సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. దీంతో అవసరమైతే కేంద్రం ద్వారా రుణదాతలపై ఒత్తిడి తేవాలని కూడా యోచిస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల రుణ అవకాశాలపైనా దృష్టి సారిస్తామని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యానిరచారు. త్వరలోనే పరిస్థితి మారే అవకాశం ఉందన్న ఆశా భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పలు సంక్షేమ పథకాలు, వైద్యం, పింఛన్లు, విద్యాదీవెన, స్వయర సహాయ సంఘాలు వంటి వాటికే ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి వచ్చిరదని ఆయన వివరిరచారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సెరీనా ఎయిర్‌ ప్యూరిఫయర్‌కు చక్కని ఆదరణ
మార్కెట్లకు 'ఫ్రై'డే
బీఓఎం లాభాల్లో వృద్థి
ఎగిసి.. పడ్డాయ్..
కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే..
బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది..
దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..
టీఎస్, ఏపీలో మరో 4 జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ స్టోర్లు ప్రారంభం
మైక్రోసాఫ్ట్‌ తో తన్లా భాగస్వామ్యం
ఒన్‌ ప్లస్‌ తో ఉబర్‌ జట్టు
తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభాలు
మరిన్ని డీలర్‌షిప్‌ లను తెరుస్తాం
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త శాఖ ప్రారంభం
డాల్బీ అట్మోస్ మ్యూజిక్ మిక్స్ ఇంజనీర్స్ హానర్ క్లబ్
హైదరాబాద్‌లో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల
తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ
దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని
యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్
ఉద్యోగుల ప్రయాణసౌకర్యం కోసమే ఉబర్, ఒన్‌ప్లస్‌ల భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్‌ 'టైడ్‌' కేంద్రం
మారుతి కార్ల ధరలు పెంపు
సెన్సెక్స్‌ భారీ ర్యాలీ
స్టార్టప్‌ లకు కేరళ నిధుల మద్దతు
కొలీన్­ నూతన ఆవిష్కరణ
భారత్ కేంద్రంగా బ్యాంకింగ్‌ ఫిన్‌టెక్‌, టైడ్‌
మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించిన క్యాపిటల్‌వయా
ఆల్‌ టైం గరిష్టానికి ట్రాక్టర్ల అమ్మకాలు
చెన్నైలో ఆటోమొబైల్ ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ తయారీ పరిశ్రమ
మిడ్-సైజ్ సిడాన్ విభాగం సేల్స్ కి దారితీసిన హోండా సిటీ

తాజా వార్తలు

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

04:00 PM

బీజేపీ ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం..

03:45 PM

త్వరలో సీఎంగా కేటీఆర్.. టీఆర్ఎస్ మంత్రుల్లో టెన్షన్..

03:35 PM

ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్ధిని..

03:32 PM

బయట మార్కెట్లో కరోనా టీకా కొనుక్కొవాలనుకుంటున్నారా..

03:20 PM

రైతులను అడ్డుకున్న పోలీసులు.. నీటి ఫిరంగుల ప్రయోగం

03:19 PM

టిక్ టాక్ స్టార్ షేక్ రఫీ ఆత్మహత్య

03:16 PM

మే 7 నుండి పదో తరగతి పరీక్షలు..

03:05 PM

ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు..మండిపడ్డ రైతులు

02:23 PM

ఐక్యవేదిక నిరాహారదీక్ష భగ్నం..

02:16 PM

లోయలో పడిన జీపు.. ఆరుగురు మృతి

02:04 PM

ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి వ్యాక్సిన్​..

01:47 PM

బర్డ్‌ఫ్లూ కలకలం.. ఐదు నెమళ్లు మృతి

01:33 PM

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది కావాలి: చంద్రబాబు

01:28 PM

స్థానిక ఎన్నికలు వద్దు: ఉద్యోగ సంఘాల నేత

01:24 PM

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్

01:17 PM

ఏనుగు మృతి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

01:14 PM

కాసేపట్లో జైలు నుండి విడుదల కానున్న అఖిల ప్రియ

01:09 PM

పంత్ తో నాకు విభేదాలు : వికెట్ కీపర్ సాహా

01:06 PM

ఆర్‌ఆర్‌ఆర్‌కు షాకిచ్చిన నటి

12:59 PM

నిరాహార దీక్షకు దిగిన ఐక్యవేదిక నేతల అరెస్ట్

12:52 PM

కోల్గేట్‌ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం

12:37 PM

ప్రేమోన్మాది సునీల్ కుమార్ అరెస్ట్...

12:31 PM

ఏలూరులో విషాదం...

12:30 PM

కేటీఆర్ సీఎం అవగానే టీఆర్ఎస్ లో బాంబు పేలుతుంది : బండి

12:20 PM

శశికళను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కోరిన దినకరన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.