Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వివో శుక్రవారం భారత మార్కెట్లోకి యు-సిరీస్ లో 'యు 20' స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసిం ది. రెండు వేరియం ట్లలో ఆవిష్కరించిన ఈ ఫోన్ లో హాలో ఫుల్‌వ్యూ డిస్ ప్లే, ఉఐ ట్రిపుల్ కెమెరా సెటప్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రధాన ఫీచ ర్లుగా ఉన్నాయి. 6.53 అంగు ళాల ఫుల్‌హె చ్‌ఢ స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రా గన్ 675 ప్రాససర్, 16,8,2 ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 16 ఎంపి సెల్ఫీ కెమెరా, 5000 ఎంఎహెచ్ బ్యాటరీతో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివో ఇండియా డైరెక్టర్ నిపుణ్ మారియా ఒక ప్రకటనలో తెలిపారు. 4జిబి, 64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,990గా, 6జిబి, 64జిబి స్టోరేజ్ ధరను రూ.11,990గా నిర్ణయించామన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 28 నుంచి అమెజాన్, వివో ఇ-స్టోర్లలో విక్రయానికి ఉంటుందన్నారు.