Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సానుకూల వృద్థిలోకి జీడీపీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 27,2021

సానుకూల వృద్థిలోకి జీడీపీ

- క్యూ3లో 0.4 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో వండర్‌లా సానుకూల వృద్థిని నమోదు చేసింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో తీవ్ర పతనాన్ని చవి చూసిన జిడిపి గడిచిన క్యూ3లో స్వల్పంగా 0.4 శాతం పెరిగిందని శుక్రవారం కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఒ సవరించిన గణంకాల ప్రకారం.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా మైనస్‌ 24.4 శాతం, సెప్టెంబర్‌ త్రైమాసికంలో మైనస్‌ 7.3 శాతం క్షీణతను చవి చూసింది. ఇంతక్రితం ఈ గణంకాల పతనం వరుసగా 23.9 శాతం, 7.5 శాతంగా ఉన్నాయి. 2011-12 స్థిర ధరల వద్ద గడిచిన క్యూ3లో జిడిపి రూ.36.22 లక్షల కోట్లకు చేరింది. 2019-20 ఇదే క్యూ3లో ఈ విలువ రూ.36.08 లక్షల కోట్లుగా ఉందని.. దీంతో పోల్చితే గడిచిన త్రైమాసికంలో వృద్థి 0.4 శాతంగా చోటు చేసుకుందని ఎన్‌ఎస్‌ఒ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జిడిపి మైనస్‌ 8 శాతానికి పడిపోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.స్తబ్దతలోనే కీలక రంగాలు
జనవరిలో 0.1 శాతం పెరుగుదల
దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగ కార్యకలాపాల్లో ఇంకా స్తబ్దత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఏడాది జనవరిలో ఎనిమిది కీలక రంగాలు కేవలం 0.1 శాతం పెరుగుదలను నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఇంతక్రితం డిసెంబర్‌లో బొగ్గు, ఎరువులు, విద్యుత్‌, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్‌, సిమెంట్‌ లాంటి ప్రాధాన్యత రంగాలు 0.2 శాతం వృద్థిని కనబర్చాయి. 2020 ఇదే జనవరిలో 2.2 శాతం పెరుగుదలను సాధించాయి. కాగా గడిచిన జనవరిలో ఈ కీలక రంగాలు అత్యంత స్వల్ప వృద్థితో సరిపెట్టుకున్నట్లయ్యింది. ఈ నేలలో ఎనిమిది సూచీల్లో ఐదు రంగాలు కూడా ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో కీలక రంగాల వాటా ఏకంగా 40.27 శాతంగా ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జనవరి కాలంలో ఈ ఎనిమిది ప్రాధాన్యత రంగాలు ఏకంగా మైనస్‌ 8.8 శాతం పతనమయ్యాయి. 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య ఏకంగా రెండంకెల్లో 10.1 శాతం క్షీణించాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో 0.6 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. గడిచిన మాసంలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ, సిమెంట్‌ రంగాలు ప్రతికూల వృద్థిని చవి చూశాయి. కాగా.. ఎరువులు, స్టీల్‌, విద్యుత్‌ రంగాలు మాత్రం వరుసగా 2.7 శాతం, 2.6 శాతం, 5.1 శాతం చొప్పున పెరిగాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పునరుత్పాదక విద్యుత్‌ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించిన అబ్‌ ఇన్ బెవ్‌ ఇండియా
50 లక్షల చిన్న,మధ్యస్థ వ్యాపారాలు 'అమేజాన్ పే'ను ఉపయోగిస్తున్నారు
రొచె డయాగ్నస్టిక్స్ ఇండియా తన క్వాంటిటేటివ్ యాంటీబాడీ టెస్ట్
ప్రబలంగా ఉన్న జీవనశైలి వ్యాధులు – నివారణ, సంరక్షణ
కరుగుతున్న రూపాయి
స్విగ్గీలో సాఫ్ట్‌ బ్యాంక్‌ భారీ పెట్టుబడులు..!
నేడు ఆర్‌టిజిఎస్‌ సేవలు రద్దు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ లాభాల్లో 18% వృద్థి
ఐదు లక్షలకు చేరనున్న టిసిఎస్‌ ఉద్యోగుల సంఖ్య
హమోఫిలియా కోసం సమైఖ్యంగా నిలుస్తోన్న తకెడ
ఆర్థిక వ్యవస్థ రికవరీకి ముప్పు
హ్యుందాయ్ లక్ష కార్ల ఎగుమతులు
మెక్డొనాల్డ్స్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా రష్మిక
ఎనిమిది కొత్త బ్యాంక్‌ల కోసం దరఖాస్తులు
అమెజాన్‌లో క్రికెట్‌ యాక్సెసరీస్ 50% వ‌ర‌కు త‌గ్గింపు
మెక్డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
ఆసుస్‌ నుంచి కొత్త ప్రీమియం లాప్‌ టాప్‌లు
ఫ్యాటీ లివర్‌పై గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సూచనాలు
శామ్‌సంగ్ స్మార్ట్ స్కూల్ నుంచి 80 జేఎన్‌వీ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు
జూన్14న ఎల్‌శాట్‌–ఇండియా 2021ను నిర్వహించనున్న ఎల్‌శాక్‌
16న కర్నూలులో తనైరా చేనేత చీరల ప్రదర్శన
ఒప్పో నుంచి ఎఫ్19 స్మార్ట్‌ఫోన్ విడుదల
డెయిరీ డే నుంచి ఐస్ క్రీం కేక్స్
రిలయన్స్ జువెల్స్ ప్రాంతీయ సాంప్రదాయ బంగారు ఆభరణాలు
క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ సరికొత్త ఆవిష్కరణ
ఎయిడ్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్స్‌
అసుస్‌ నుంచి జెన్‌బుక్‌ డ్యూయో ల్యాప్‌టాప్స్‌ విడుదల
బీఎండబ్ల్యూ మోటర్రాడ్ భాగస్వామిగా జేఎస్‌పీ మోట‌ర్రాడ్ నియామ‌కం
శాంసంగ్ నుంచి నియో క్యుఎల్‌ఈడీ టీవీ విడుద‌ల‌
ఫర్నిషింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్న ఏషియన్ పెయింట్స్

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.