Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 25,2021

విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్

హైదరాబాద్:ఈకోఎక్స్, ప్లాస్టిక్ వ్యర్థపదార్ధాల యాజమాన్య రంగంలో ఒక స్టార్టప్. ప్లాస్టిక్ క్రెడిట్ సర్ఫికెట్లను బదిలీ చేసుకోవటానికి వీలుకల్పించేందుకు మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్­ను బలోపేతం చేసేందుకు భారతదేశంలో తొలి డిజిటల్ మార్కెట్­ప్లేస్­ను ప్రారంభించింది. పర్యావరణ మంత్రిత్వశాఖ, అడవులు మరియు వాతావరణ మార్పు శాఖ, ఎక్స్­టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఇపిఆర్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్­మెంట్ రూల్స్, 2016 క్రింద) కొరకు  జారీ చేసిన యూనీఫార్మ్ ఫ్రేమ్­వర్క్­ను అనుసరించి, ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్­ను ఉపయోగించే ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు మరియు బ్రాండ్ యజమానులు (పిఐబిఒలు), తుదివ్యర్ధానికి జవాబుదారులు అవుతారు.
       కొత్త ఇపిఆర్ ముసాయితా మార్గదర్శకాలు ఇప్పుడు పిఐబిఒలు, ప్యాకేజింగ్­ను రీసైకిల్ చేసే లేదా ప్లాస్టిక్ ప్యాకేజింగ్­ వ్యర్ధాన్ని కో-ప్రొసెస్ చేసే అనుమోదిత కంపెనీల నుండి ప్లాస్టిక్ క్రెడిట్లను  తాము పాటించవలసిన లక్ష్యాలను సాధించేందుకు అనుమతిస్తాయి. ఈకోఎక్స్ ప్రారంభించిన ఈ మార్కెట్­ప్లేస్, ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాల ఈకోవ్యవస్థతో ప్రమేయం కలిగిన వ్యక్తులు మరియు సంస్థలను, ప్లాస్టిక్ క్రెడిట్ సర్టిఫికెట్ల పారదర్శకపద్ధతిలో క్రయవిక్రయాలు జరిపేందుకు ఒక చోటుకు చేరుస్తుంది. ఈ మోడల్ వలన మూడు ప్రయోజనాలు ఉన్నాయి: మొదటిది, బ్రాండ్లు ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాల ఇపిఆర్ అనుపాలనను అత్యంత ప్రభావవంతమైన పద్ధతిలో చేసేట్లు చేస్తుంది; రెండవది, ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలు నైతికమైన పద్ధతిలో సేకరింపబడి, రవాణా చేయబడి, అంతమొందించబడేలా జాగ్రత్త వహిస్తుంది, ఇక మూడవది, రీసైకిల్ చేయబడిన పరిమాణం మేరకుగాను రీసైకిల్ చేసేవారికి నగదుపరంగా లబ్దిని కలిగించటం ద్వారా మరియు మెరుగైన ధరను పొందగలగటంలో సహకరించటం ద్వారా కో-ప్రొసెసర్­లకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ కారకాలు అన్ని, సమర్ధవంతమైన ఇపిఆర్ అనుపాలన కోసం ప్లాస్టిక్ క్రెడిట్స్ మోడల్­ను అమలు చేసేందుకు, ప్రభుత్వానికి సహాయపడతాయి, ఎట్టకేలకు శుభ్రమైన పర్యావరణంలో నివసించటాన్ని సుసాధ్యం చేసేందుకు దారితీస్తాయి.
       (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్­మెంట్ ప్రోగ్రామ్ మరియు డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా వారు సహసంస్థాపన జరిపిన) అన్-ప్లాస్టిక్ కలెక్టివ్ వారు నిర్వహించిన ఒక అధ్యయానాన్ని అనుసరించి, భారతదేశం ఏటా 9.46 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలను సృష్టిస్తుంది.పర్యావరణ మంత్రిత్వశాఖను అనుసరించి, ఈ వ్యర్ధంలో దాదాపు 40 శాతం సేకరించబడకుండా మిగిలిపోతోంది. ఈ వ్యర్ధంలో పెద్దమొత్తం, లోతుగా ఉన్న ప్రదేశాలను నింపటమో లేక సముద్రాలలోకి చేరుకోవటమో జరుగుతోంది.  రీసైక్లింగ్­కు అవసరమైన మౌలికసదుపాయాలు తగినంతగా లేకపోవటమే ఇందుకు కారణం. మార్కెట్­ప్లేస్ ద్వారా ఈకోఎక్స్, ప్లాస్టిక్ క్రెడిట్ ఎక్స్­ఛేంజ్ యొక్క డిజిటైజ్డ్ ప్రక్రియ ద్వారా మరియు ఈకోవ్యవస్థతో ప్రమేయం కలిగిన వ్యక్తులను, సంస్థలను ఒక ఉమ్మడి బిందువు వద్దకు తీసుకురావటం ద్వారా భారతదేశపు వ్యర్ధపదార్ధాల యాజమాన్య పరిశ్రమకి మార్గదర్శన చేసి శుభ్రమైన భవిష్యత్తును నిర్మించాలని సంకల్పిస్తోంది. ఈ డిజిటల్ వేదికను ప్రవేశపెట్టటం ద్వారా ఈకోఎక్స్, ఇపిఆర్­ను దేశవ్యాప్తంగా అమలు చేయటాన్ని సుసాధ్యం చేస్తోంది.
        ఈకోఎక్స్ వేదికను ప్రారంభిస్తూ, నిమిత్ అగర్వాల్, సంస్థాపకులు, ఈకోఎక్స్, ఇలా అన్నారు,“శుభ్రమైన భవిష్యత్తు కోసం ఒక డిజిటల్ ఆవిర్భావాన్ని నమోదు చేయాలన్న ఆలోచన నుండి జనించిన, స్వచ్ఛ భారత్ మిషన్­కు అనుగుణ్యమైన ఈకోఎక్స్, ఒక సుస్థిరమైన డిజిటల్ ఈకోవ్యవస్థను, సురక్షితమైన మరియు పరస్పరం లబ్దిని కలిగించే ప్లాస్టిక్ క్రెడిట్ సర్టిఫికెట్ లావాదేవీలను ఎక్కడినుండైనా, ఎప్పుడైనా చేపట్టగలిగేందు ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాల యాజమాన్య వాల్యూ శ్రేణితో ప్రమేయం ఉన్న వ్యక్తులు సంస్థల కోసం సృష్టించాలని సంకల్పించింది.  రీసైకిల్ చేయటం ద్వారా ప్లాస్టిక్­ను తయారుచేస్తే, కొత్తగా ప్లాస్టిక్­ను తయారు చేయటం వలన వెలువడే దాని కన్నా తక్కువ CO2వెలువడుతుంది. రీసైక్లింగ్ అనుకూలమైనదైన కారణంగా ఈకోఎక్స్, పర్యావరణం నుండే ఎక్కువ ప్లాస్టిక్­ను సేకరించేలా జాగ్రత్త వహిస్తుంది. రీసైక్లింగ్­కు ప్రోత్సాహాలను అందించటం ద్వారా ప్లాస్టిక్ వ్యర్ధాలు సేకరించబడి, రీసైకిల్ చేయబడేలా ఈకోఎక్స్ జాగ్రత్త వహిస్తుంది. మహాసముద్రాలలోకి తక్కువ ప్లాస్టిక్ చేరుకునేలా జాగ్రత్త వహించటం ద్వారా ఇది జలచరాలను కాపాడటంలో సహాయపడుతుంది.”
          ఒక అధీకృత ఛానెల్ ద్వారా ప్లాస్టిక్ క్రెడిట్ సర్టిఫికేషన్లను విక్రయించటం ద్వారా పొందగలిగిన లాభాలను గురించి రీసైకిల్ చేసేవారికి అవగాహన కల్పించటం ద్వారా అసంఘటిత రీసైక్లింగ్ రంగాన్ని సరిదిద్దాలని ఈకోఎక్స్ సంకల్పించింది. ఉత్పత్తిదారులు తమ అనుపాలన (ఇపిఆర్) లక్ష్యాలను సాధించేట్లు, ప్లాస్టిక్ సేకరణ మరియు రీసైకిలింగ్ ప్రక్రియ అంతా ఒక పారదర్శకమైన పద్ధతిలో నిర్వహించబడేట్లు ఇది జాగ్రత్త వహిస్తుంది. ఈకోఎక్స్ సాంకేతిక పరిజ్ఞాన వేదికకు, భారతదేశంలోని ప్రముఖ జాతీయ స్పాట్ ఎక్స్ఛేంజ్, ఎన్­సి­డిఇఎక్స్ ఇ-మార్కెట్స్ లిమిటెడ్ సహకారం లభిస్తోంది. డొమెయిన్ నిపుణులతో ఇది పని చేస్తుంది, పలురకాల సామాగ్రుల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ వేదికలను ఆఫర్ చేస్తుంది. ఈ ట్రేడింగ్ వేదికలు, సాంకేతిక పరిజ్ఞాన సామర్ధ్యం మరియు పారదర్శక పరిస్థితుల్లో మార్కెట్ అనుకూల ఫీచర్లను మిళితం చేసి, ట్రేడింగ్­ను ఒక ఘనమైన మరియు లాభదాయకమైన అనుభవంగా మారుస్తాయి.  
ఈకోఎక్స్­  గురించి
ఈకోఎక్స్, ఒక విలక్షణమైన భారతీయ డిజిటల్ మార్కెట్­ప్లేస్. సభ్యులు ప్లాస్టిక్ క్రెడిట్­ల క్రయవిక్రయాలను జరిపేందుకు ఒక పారదర్శకమైన ట్రేడింగ్ వేదికను ఇది కల్పిస్తుంది. ఈకోఎక్స్ యొక్క విలక్షణమైన స్థితి కారణంగా, మార్కెట్­ప్లేస్ యొక్క శక్తిని సభ్యులు ఉపయోగించుకుని, వాస్తవసమయపు ధరలను పొందగలగటంలో సహాయపడుతుంది. ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాల యాజమాన్య మౌలికసదుపాయాలను సరైన మార్గంలో పెట్టేందుకు నిధులను ఛానెలైజ్ చేసేందుకుగాను సాంకేతిక పరిజ్ఞానాన్ని డిజైన్ చేయటం జరిగింది. ఈకోఎక్స్, తన పోర్టల్ పై ఆటో మార్కెట్ దిద్దుబాటు ద్వారా మరియు క్రెడిట్ల ప్రత్యక్ష బదిలీ ద్వారా ఈకోఎక్స్, అన్ని పక్షాలు కాస్ట్ లాభాలను పొందగలిగేట్లు  చేస్తుంది. ప్రత్యేకించిన మా ఖాతా యాజమాన్య సేవతోనూ, సత్వరమైన సెటిల్మెంట్ ప్రక్రియతోనూ, ట్రేడింగ్­ను సులభం చేయటమైనది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పునరుత్పాదక విద్యుత్‌ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించిన అబ్‌ ఇన్ బెవ్‌ ఇండియా
50 లక్షల చిన్న,మధ్యస్థ వ్యాపారాలు 'అమేజాన్ పే'ను ఉపయోగిస్తున్నారు
రొచె డయాగ్నస్టిక్స్ ఇండియా తన క్వాంటిటేటివ్ యాంటీబాడీ టెస్ట్
ప్రబలంగా ఉన్న జీవనశైలి వ్యాధులు – నివారణ, సంరక్షణ
కరుగుతున్న రూపాయి
స్విగ్గీలో సాఫ్ట్‌ బ్యాంక్‌ భారీ పెట్టుబడులు..!
నేడు ఆర్‌టిజిఎస్‌ సేవలు రద్దు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ లాభాల్లో 18% వృద్థి
ఐదు లక్షలకు చేరనున్న టిసిఎస్‌ ఉద్యోగుల సంఖ్య
హమోఫిలియా కోసం సమైఖ్యంగా నిలుస్తోన్న తకెడ
ఆర్థిక వ్యవస్థ రికవరీకి ముప్పు
హ్యుందాయ్ లక్ష కార్ల ఎగుమతులు
మెక్డొనాల్డ్స్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా రష్మిక
ఎనిమిది కొత్త బ్యాంక్‌ల కోసం దరఖాస్తులు
అమెజాన్‌లో క్రికెట్‌ యాక్సెసరీస్ 50% వ‌ర‌కు త‌గ్గింపు
మెక్డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
ఆసుస్‌ నుంచి కొత్త ప్రీమియం లాప్‌ టాప్‌లు
ఫ్యాటీ లివర్‌పై గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సూచనాలు
శామ్‌సంగ్ స్మార్ట్ స్కూల్ నుంచి 80 జేఎన్‌వీ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు
జూన్14న ఎల్‌శాట్‌–ఇండియా 2021ను నిర్వహించనున్న ఎల్‌శాక్‌
16న కర్నూలులో తనైరా చేనేత చీరల ప్రదర్శన
ఒప్పో నుంచి ఎఫ్19 స్మార్ట్‌ఫోన్ విడుదల
డెయిరీ డే నుంచి ఐస్ క్రీం కేక్స్
రిలయన్స్ జువెల్స్ ప్రాంతీయ సాంప్రదాయ బంగారు ఆభరణాలు
క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ సరికొత్త ఆవిష్కరణ
ఎయిడ్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్స్‌
అసుస్‌ నుంచి జెన్‌బుక్‌ డ్యూయో ల్యాప్‌టాప్స్‌ విడుదల
బీఎండబ్ల్యూ మోటర్రాడ్ భాగస్వామిగా జేఎస్‌పీ మోట‌ర్రాడ్ నియామ‌కం
శాంసంగ్ నుంచి నియో క్యుఎల్‌ఈడీ టీవీ విడుద‌ల‌
ఫర్నిషింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్న ఏషియన్ పెయింట్స్

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.