Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021 | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 24,2021

నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021

 ముంబై: భారతదేశ అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్ డబ్ల్యూఐ), 30 మిలియన్ డాలర్లకు మించిన ఆస్తులు కలిగిన వారి సంఖ్య రాబోయే ఐదేళ్లలో 63 శాతం వృద్ధి చెంది 11,198కి చేరుకోనుందని ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అయిన నైట్ ఫ్రాంక్ తన వెల్త్ రిపోర్ట్ 2021లో వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశం 6,884 మంది యూహెచ్ఎన్ డబ్ల్యూఐలకు, 113 మంది బిలియనీర్లకు నిలయంగా ఉం ది. భారతదేశంలోని బిలియనీర్ల క్లబ్ 2025 నాటికి 162 కు చేరుకొని 43% మేర  గణనీయంగా వృద్ధి చెంద నుంది. ఈ వృద్ధి ప్రపంచసగటు వృద్ధి 24 శాతాన్ని, ఆసియా సగటు 38 శాతాన్ని అధిగమించనుంది. ఈ నివే దిక ప్రకారం, భారతదేశంలోని 1% కుబేరుల్లో చేరేందుకు ఓ వ్యక్తికి 60,000 డాలర్లు అవసరం. ఈ సంపద వృ ద్ధి అంచనాల ప్రకారం భారతదేశపు 1 % కుబేరుల క్లబ్ రానున్న ఐదేళ్లలో దాదాపు రెట్టింపు కానుంది.
          మక్కువతో పెట్టే పెట్టుబడుల పరంగా చూస్తే, భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లకు ఆభరణాలు అనేది అ త్యంత ప్రాధాన్యం ఇచ్చేదిగా ఉంటోంది. ఆ తరువాత కళలు, గడియారాలు, వైన్, క్లాసిక్ కార్లు ఈ జాబితాలో ఉంటున్నాయి. ప్రపంచధోరణులకు అనుగుణంగానే 2020లో భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లు కూడా అ రుదైన విస్కీతో పోలిస్తే వైన్ కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
    నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021 లో భాగంగా కంపెనీ చేపట్టిన ఆటిట్యూడ్స్ సర్వే ప్రకారం, 2021లో భారతదేశంలో కొత్త ఇల్లు కొనుక్కుందామనుకునే యూహెచ్ఎన్ డబ్ల్యూఐ ల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది.  నైట్ ఫ్రాంక్ యొక్క వెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం, ప్రతీ ఐదు మంది భారతీయ అల్ట్రా –హై- నెట్ – వర్త్ వ్యక్తుల్లో ఒకరు 2021లో ఒక కొత్త ఇల్లు కొనే యోచనలో ఉన్నారు.
       అంతర్జాతీయంగా యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లలో 43 శాతం మంది 12 నెలల క్రితంతో పోలిస్తే, పర్యావరణం, సా మాజికం, పాలన (ఈఎస్ జి) ఫోకస్డ్ పెట్టుబడులపై మరింత ఆసక్తితో ఉన్నారు. భారతదేశంలో అల్ట్రా – వెల్తీ భా రతీయుల్లో 46% మంది ఈఎస్ జి ఫోకస్డ్ పెట్టుబడులపై ఆసక్తితో ఉన్నారు. అయితే ఈఎస్ జి ఫోకస్డ్ ప్రాపర్టీ లపై పెట్టుబడి పెట్టడంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఈఎస్ జి సంబంధిత పెట్టుబడి అవకాశాల ను పొందేందుకు తమకు మరింత సమాచారం అవసరమని భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లలో 89% మంది భావిస్తున్నారు.
      నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్  ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మహమ్మారి అ నంతర కాలంలో ఆర్థిక కార్యకలాపాలు సామర్థ్యపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో, భారత్ రా బోయే కొన్నేళ్లలోనే 5 ట్రిలియన్ డాలర్ క్లబ్ లో చేరేందుకు బాటలు వేసుకుంటోంది. భారత్ ఆర్థికంగా మరింత శక్తివంతం కానుంది. ఆసియా సూపర్ పవర్ గా సుస్థిరస్థానం సాధించనుంది. కొత్త రంగాలకు అది బాట వేయ నుంది. నూతన ఆర్థిక అవకాశాలు ఆకర్షణీయ సంపద సృష్టి ఆస్తులను అందించనున్నాయి. అవి దేశంలో కొత్త సంపన్నులను జోడించనున్నాయి’’ అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫర్నిషింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్న ఏషియన్ పెయింట్స్
ఎన్ఐయూఏ, బీవీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ
హెల్మెట్స్‌ ప్రోగ్రామ్‌ కోసం స్టీల్‌బర్డ్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఎఫ్‌ఐఏ
అమెజాన్ ఫ్యాషన్ మెగా ఫ్యాషన్ సేల్­
ప్రిన్స్‌ పైప్స్‌కు అనుకూలంగా ఉత్తర్వ్యులను అందజేసిన బాంబే హైకోర్టు
2021 ఏప్రిల్ లో పండగ సంబరాల సమయంలో ఉత్తేజభరితమైన ఆఫర్లు
CommitToLoveకు కట్టుబడాలని కోరుకుంటున్న ప్లాటినం డేస్ ఆఫ్ లవ్
బిబా తాజా వేసవి సీజన్‌ కలెక్షన్‌
దాతృత్వాన్ని చాటుకుంటున్న అమెజాన్
విజయవాడలో BMW మోటర్రాడ్ భాగస్వామిగా JSP మోటర్రాడ్‌
2021 ఆర్ధిక సంవత్సరంలో శక్తివంతమైన వ్యాపార పనితీరు నమోదు చేసిన ఇండియా ఫస్ట్‌ లైఫ్‌
Amazon.in ‘ఉగాది షాపింగ్ సెంటర్’
ఉగాదికి ఇనార్బిట్ మాల్ లో ఫ్రెష్ ఫ్యాషన్, సురక్షితమైన షాపింగ్
బ్యాంక్‌లకు ముప్పే...
అలీబాబాకు భారీ జరిమానా
బీఎండబ్ల్యూ నుంచి 6 సిరీస్‌ కొత్త వెర్షన్‌
స్టాంప్‌ డ్యూటీ, గృహ ఋణ వడ్డీరేట్ల తగ్గుదలపై ప్రాప్‌ టైగర్‌ అధ్యయనం
అపిస్‌ ఇండియా పోర్ట్‌ఫోలియోలో నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్‌ – యాపిల్‌ సిడార్‌ వినిగర్‌
ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఉచిత కన్సల్టేషన్‌
21 సామాజిక రంగాల స్టార్టప్స్ కి హెచ్‌డిఎఫ్‌సి గ్రాంట్స్
కార్, బైక్ PhonePe బీమా పాలసీ
భారీ వృద్థిపై మైహోమ్‌ గ్రూప్‌ దృషి
కెనాన్‌ ఇండియా నూతన సారథిగా యమజకి
కాఫీ డే దివాలా..!
ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌కు కార్వీ డిమ్యాట్‌ ఖాతాలు
జీ తెలుగులో డ్రామా జూనియర్స్ - ది నెక్స్ట్ సూపర్ స్టార్
ఆరోగ్యకరమైన గాలి కోసం యువి క్లీన్ ప్రో ఎయిర్ కండిషనర్ విడుదల చేసిన హయర్
హైదారాబాద్‌ నవాబ్స్‌ కిచెన్‌ మొయినుద్దీన్‌ను కలుసుకోండి
తెలంగాణ వ్యాక్సిన్ అవసరాల కోసం .. ఉచిత రైడ్స్‌కు ఉబర్ సిద్ధం
ఇండియా కీ వైబ్ అలగ్ హై

తాజా వార్తలు

06:58 AM

సీబీఎస్ఈ ఎగ్జామ్స్ రద్దు..

06:48 AM

సాంస్కృతిక దిగ్గజం నాగేశ్వరరావు మృతి

06:33 AM

కౌలురైతు ఆత్మహత్య

06:31 AM

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

06:27 PM

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్

06:26 PM

భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం

06:17 PM

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

06:16 PM

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.