Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : అభ్యాస వేదిక యూఎన్ అకాడమీ ప్రముఖ క్రెకెటర్ సచిన్ టెండుల్కర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా సచిన్‌తో విస్తతశ్రేణిలో కంటెంట్ ఆధారిత భాగస్వామ్యం అభివద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నట్టు పేర్కొంది. ఈ సంస్థకు సచిన్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.