Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ

ప్రజలకు సదృఢమైన అలాగే ఉత్తమ జీవన శైలితో జీవించేందుకు తన వాకింగ్ శ్రేణి ఉత్పత్తులను విడుదల చేసిన రీబాక్


హైదరాబాద్: భారతదేశంలో అగ్రగామి ఫిట్‌నెస్ బ్రాండ్ రీబాక్, ప్రజల ఫిట్‌నెస్ మరియు నడకతో ఉత్తమం అవుతారని విశ్వసిస్తుంది మరియు రీబాక్ ప్రలకు తమ అత్యుత్తమ ఎడిషన్లతో స్ఫూర్తి నింపేందుకు కట్టుబడి ఉంది. గతంలో కన్నా ఇప్పుడు ఫిట్ మరియు ఆరోగ్యంగా ఉండడం ఇప్పుడు ప్రాధాన్యతతో మరియు రీబాక్ ఫిట్‌నెస్ విభాగానికి ఎక్కువ మంది వినియోగదారులను పరిచయం చేసే ఉద్దేశాన్ని కలిగి ఉంది.
     పలు సంవత్సరాల నుంచి రీబాక్ ప్రజల వాకింగ్‌ను సదృఢం చేసేందుకు చేసే చర్యగా భవించడాన్ని గమనించింది. ప్రజలు దీన్ని జీవనశైలి మార్పుగా తీసుకోవడాన్ని ఉత్తేజించేందుకు రీబాక్ నూతన వాకింగ్ శ్రేణిని అందుబాటులోకి తీసుకు రాగా, ప్రతి ఒక్కరికీ అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విభాగం పురుషులు అలాగే మహిళలకు కొత్తగా విడుదలైన పలు ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాగా అవి గరిష్ట సౌఖ్యత మరియు మద్దతు అందించేలా తయారు చేశారు.
     రీబాక్ వాకింగ్ శ్రేణి ఉన్నత నాణ్యత, సౌఖ్యత మరియు సాంకేతిక మద్దతు పొందింది. నూతన ఉత్పత్తులైన రీబాక్ ఎవర్ రోడ్ డిఎంఎక్స్, లీప్ స్లిప్ ఆన్, ఎవాజ్యూర్ డిఎంఎక్స్ లైట్, రీబాక్ లైట్ స్లిప్ మరియు ఆర్డరా 3.0 తదితరాలు వాకింగ్ విభాగంలో రీబాక్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుండగా, దానికి సాంకేతికంగా మెరుగుపరచిన మరియు ఉన్నత నాణ్యత కలిగిన షూలను అందుబాటు ధరల శ్రేణిలో అందిస్తోంది.
     రీబాక్ వాకింగ్ షూలు మెరుగైన మరియు సిగ్నేచర్ డిఎంఎక్స్ సాంకేతికత మిడ్‌సోల్ నుంచి స్మాల్ ప్యాడ్‌లతో తయారు చేసిన ‘ఎవర్ రోడ్ డిఎంఎక్స్’గా ఉంది. అదే ఆకారపు ప్యాడ్లతో ఒదిగిపోయే జియోమెట్రీతో ఔట్‌సోల్‌కు ఒత్తిడి పెట్టి నడిచే సమయంలో గరిష్ఠ మద్దతు ఇస్తుంది. ఈ ప్యాడ్‌లను అనుసంధానం చేసే ఛానెళ్లను కూడా మిడ్‌సోల్‌తో అందిస్తుండగా మరియు ఔట్‌సోల్‌కు నెట్టబడుతుంది. ఈ ఛానెళ్లు చిక్కుకున్న గాలిని ప్యాడ్ల మధ్య చలించేందుకు అవకాశం అందించి వెనుక మడెం నుంచి ముందు ఉన్న వేళ్ల వరకు సహజమైన కుషనింగ్ అందించడం ద్వారా అనుకూలకరమైన నడక అనుభవాన్ని అందిస్తుంది.
ఈ వాకింగ్ శ్రేణి గురించి రీబాక్ బ్రాండ్ రాయబారి మలైకా అరోరా మాట్లాడుతూ ‘రీబాక్ ఇండియా పలు సంవత్సరాల నుంచి నాకు ఫిట్‌సెస్ రాయబారిగా ఉంది. ఈ అద్భుత శ్రేణి ఉత్పత్తులను విడుదల చేసేందుకు బ్రాండ్‌తో మళ్లీ కలవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వాకింగ్ అనేది ప్రతి ఒక్కరూ నిత్యం చేసే పని కాగా, రీబాక్ దాన్ని వారి అనుకూలత, నాణ్యత మరియు లభ్యతకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలకు సదృఢమైన, ఉత్తమ జీవితాన్ని కలిగి ఉండేందుకు అదనపు ప్రేరణ అందిస్తుందని’’ పేర్కొన్నారు.
నూతన వాకింగ్ విభాగంలో పరిచయం చేసిన కొన్ని ఉత్పత్తులు ఇలా ఉన్నాయి:
·        ఆర్డరా 3.0- రూ.3,999
·        ఎవాజ్యూర్ డిఎంఎక్స్ లైట్ 3.0-రూ.4,999
·        ఇన్‌బౌండ్ స్లిప్ ఆన్-రూ.2,799
·        లీప్ స్లిప్ ఆన్- రూ.2,799
·        రీబాక్ ఎవర్ రోడ్ డిఎంఎక్స్ 3.0-రూ.5,999
·        రీబాక్ ఎవర్ రోడ్ డిఎంఎక్స్ స్లిప్ ఆన్ 3-రూ5,599
·        రీబాక్ ఎవర్ రోడ్ డిఎంఎక్స్ స్లిప్ ఆన్ 4- రూ.5,599
·        రీబాక్ లైట్ స్లిప్ 2.0- రూ.3,599
ఈ ఉత్పత్తులు పురుషులు, మహిళలు మరియు యూనిసెక్స్ కొలతల్లో రూ.2,799 నుంచి ప్రారంభంతో రీబాక్ స్టోర్లు మరియు shop4reebok.com ఆన్‌లైన్ స్టోర్‌లో లభిస్తాయి. ఇతర ఫ్యాషన్ రిటెయిలర్లయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అజియో మరియు టాటా క్లిక్‌లలో కూడా విస్తృత శ్రేణి నూతన వాకింగ్ ఉత్పత్తులను పొందవచ్చు. మరింత సమాచారానికి దయచేసి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @reebokclassicindiaను సందర్శించండి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫర్నిషింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్న ఏషియన్ పెయింట్స్
ఎన్ఐయూఏ, బీవీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ
హెల్మెట్స్‌ ప్రోగ్రామ్‌ కోసం స్టీల్‌బర్డ్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఎఫ్‌ఐఏ
అమెజాన్ ఫ్యాషన్ మెగా ఫ్యాషన్ సేల్­
ప్రిన్స్‌ పైప్స్‌కు అనుకూలంగా ఉత్తర్వ్యులను అందజేసిన బాంబే హైకోర్టు
2021 ఏప్రిల్ లో పండగ సంబరాల సమయంలో ఉత్తేజభరితమైన ఆఫర్లు
CommitToLoveకు కట్టుబడాలని కోరుకుంటున్న ప్లాటినం డేస్ ఆఫ్ లవ్
బిబా తాజా వేసవి సీజన్‌ కలెక్షన్‌
దాతృత్వాన్ని చాటుకుంటున్న అమెజాన్
విజయవాడలో BMW మోటర్రాడ్ భాగస్వామిగా JSP మోటర్రాడ్‌
2021 ఆర్ధిక సంవత్సరంలో శక్తివంతమైన వ్యాపార పనితీరు నమోదు చేసిన ఇండియా ఫస్ట్‌ లైఫ్‌
Amazon.in ‘ఉగాది షాపింగ్ సెంటర్’
ఉగాదికి ఇనార్బిట్ మాల్ లో ఫ్రెష్ ఫ్యాషన్, సురక్షితమైన షాపింగ్
బ్యాంక్‌లకు ముప్పే...
అలీబాబాకు భారీ జరిమానా
బీఎండబ్ల్యూ నుంచి 6 సిరీస్‌ కొత్త వెర్షన్‌
స్టాంప్‌ డ్యూటీ, గృహ ఋణ వడ్డీరేట్ల తగ్గుదలపై ప్రాప్‌ టైగర్‌ అధ్యయనం
అపిస్‌ ఇండియా పోర్ట్‌ఫోలియోలో నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్‌ – యాపిల్‌ సిడార్‌ వినిగర్‌
ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఉచిత కన్సల్టేషన్‌
21 సామాజిక రంగాల స్టార్టప్స్ కి హెచ్‌డిఎఫ్‌సి గ్రాంట్స్
కార్, బైక్ PhonePe బీమా పాలసీ
భారీ వృద్థిపై మైహోమ్‌ గ్రూప్‌ దృషి
కెనాన్‌ ఇండియా నూతన సారథిగా యమజకి
కాఫీ డే దివాలా..!
ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌కు కార్వీ డిమ్యాట్‌ ఖాతాలు
జీ తెలుగులో డ్రామా జూనియర్స్ - ది నెక్స్ట్ సూపర్ స్టార్
ఆరోగ్యకరమైన గాలి కోసం యువి క్లీన్ ప్రో ఎయిర్ కండిషనర్ విడుదల చేసిన హయర్
హైదారాబాద్‌ నవాబ్స్‌ కిచెన్‌ మొయినుద్దీన్‌ను కలుసుకోండి
తెలంగాణ వ్యాక్సిన్ అవసరాల కోసం .. ఉచిత రైడ్స్‌కు ఉబర్ సిద్ధం
ఇండియా కీ వైబ్ అలగ్ హై

తాజా వార్తలు

06:33 AM

కౌలురైతు ఆత్మహత్య

06:31 AM

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

06:27 PM

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్

06:26 PM

భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం

06:17 PM

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

06:16 PM

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్

06:06 PM

ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు

06:03 PM

శ్మశానంలో చోటులేక అంబులెన్సులోనే శవాలు..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.