Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బిఎస్6 సిరీస్ లో స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ 1100 డార్క్ ప్రో విడుదల | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 23,2021

బిఎస్6 సిరీస్ లో స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ 1100 డార్క్ ప్రో విడుదల

హైదరాబాద్ : విలాసవంతమైన మోటార్ సైకిల్ బ్రాండ్ భారతదేశంలో సరికొత్త డుకాటి స్క్రాంబ్లర్ విడుదల చేసింది. భారతదేశానికి ఎంవై 21 స్క్రాంబ్లర్ శ్రేణి ఇప్పుడు స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ మరియు 1100 డార్క్ ప్రో వాహనాలు ఉండగా వరుసగా రూ.8.49 లక్షలు, రూ.7.99 లక్షలు మరియు రూ.10.99 లక్షల ధర (ఎక్స్-షోరూం భారతదేశ వ్యాప్తంగా) కలిగి ఉంది. నూతన సిరీస్ ఎక్కువ సమకాలీన, అనుకూలకరమైన మరియు సురక్షితగా ఉండగా, దీన్ని భారతదేశంలో మరింత ఉన్నతీకరించారు మరియు స్క్రాంబ్లర్ ‘ల్యాండ్ ఆఫ్ జాయ్’ను పరిపూర్ణం చేస్తుంది.
డుకాటి స్క్రాంబ్లర్ జాయ్‌వొల్యూషన్ మూడు నూతన ఎడిషన్ల విడుదలతో ఉన్నతీకరించారు:
         స్క్రాంబ్లర్ ఐకాన్ సంప్రదాయ మరియు ఆవిష్కారాత్మక పరిపూర్ణ సంయోజన అయిన స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ ‘‘’800’’ శ్రేణికి పరిపూర్ణంగా సింహద్వారంగా ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు స్క్రాంబ్లర్ 1100 డార్క్ ప్రో సొగసుతో, పరిశుద్ధత మరియు సంపూర్ణ కస్టమైజ్ చేయదగిన బైక్‌గా ఉంది. ఎంవై21కు డుకాటి స్క్రాంబ్లర్ కుటుంబంలోని అన్ని బైకులూ బిఎస్6 నియమాలతో అనుసరణ కలిగి ఉన్నాయి.
           ఈ విడుదల గురించి డుకాటి మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర మాట్లాడుతూ ‘‘స్క్రాంబ్లర్ శ్రేణి మా వినియోగదారులకు సదా అత్యంత ఇష్టమైన మరియు భారతదేశంలో అత్యుత్తమ విక్రయ మోడల్ శ్రేణిగా ఉంది. దీన్ని సులభంగా రైడింగ్ చేసే స్వభావం, విస్తృతమైన గుణలక్షణం మరియు నిత్యం పనితీరును అందించే ఇది ప్రారంభిక అలాగే ఔత్సాహికులకు మహోన్నతమైన బైక్‌గా ఉంది. స్క్రాంబ్లర్ ఐకాన్ మరియు ఐకాన్ డార్క్ ఇప్పుడు బిఎస్6 అనుసరణను కలిగి ఉన్నాయి మరియు రీట్యూన్డ్ సస్పెన్షన్ సెటప్ నుంచి నిత్యం వినియోగానికి దీన్ని సూక్తమైనవిగా చేసి ఉన్నాయి. నూతన అలానే సీజన్డ్ రైడర్లు ఈ మార్పును మెచ్చుకుంటారన్న భరోసా మాకుంది. పరిశుద్ధతను కోరుకునే ఆకాంక్షులకు స్క్రాంబ్లర్ 1100 డార్క్ ప్రోను కూడా విడుదల చేస్తున్నాము, ఇది స్క్రాంబ్లర్ శ్రేణిని ఒక దశ ఎక్కువ ఆనందదాయక రైడ్ చేస్తుంది. కొత్తగా రూపొందించిన ఛాసీలు మరియు డార్క్ స్టెల్త్ పెయింట్ జాబ్ 1100 డార్క్ ప్రోను రైడ్ చేసేందుకు ఎంత అందంగా ఉందో అంతే చక్కని రూపాన్ని ఇస్తుంది. సవారీ చేసేందుకే రిజర్వు చేసిన 2021 మొదటి ఆఫర్లను ప్రయత్నించే ప్రజలను మేము వేచి ఉంచము!’’ అన్నారు. స్క్రాంబ్లర్ ఐకాన్ ఆధునికంగా దాని అధీకృత ఉత్పత్తులను పరిపూర్ణత కోసం సంయోజన చేశారు. స్క్రాంబ్లర్ ఐకాన్ మోడల్ నూతన సౌందర్య ప్రజ్ఞను కలిగి ఉంది మరియు బిఎస్6 803 సిసి ఎయిర్-కూల్డ్ ఎల్-ట్విన్ ఇంజిన్, స్టీల్ టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్‌ను మార్చుకోదగిన అల్యూమినియం సైడ్ ప్యానళ్లతో, మృదువైన భావనతో హైడ్రాలిక్ క్లచ్ కంట్రోల్, సరికొత్త డిఆర్ఎల్ (డేటైమ్ రన్నింగ్ లేట్) హెడ్‌లైట్ ట్రాఫిక్‌లో బైకు కనిపించేలా చేస్తుంది మరియు ఎర్గోనామిక్ స్విచ్‌గేర్ సులభంగా రైడర్లకు ఎల్‌సిడి ఇన్స్‌ట్రుమెంట్ మెనూ వాడుకునేందుకు అనుకూలత అందిస్తుంది.  
         డుకాటి స్క్రాంబ్లర్‌లో వెడల్పైన హ్యాండిల్ బార్స్, ఫ్లాట్ సీట్ మరియు నవీకరించిన సస్పెన్షన్ సెటప్ మెర్జ్ ఎక్కువ అనుకూలకరమైన మరియు విశ్రాంతమైన రైడింగ్ స్థానాన్ని అందిస్తుంది. కొత్త కార్నరింగ్ ఎబిఎస్ బ్రేకింగ్ సమయంలో క్రియాశీలకమైన సురక్షతను గరిష్ఠం చేసి రైడర్లు పూర్తి రైడింగ్ సంతోషాన్ని అందుకునేందుకు సహకరిస్తుంది. రైడర్లు నూతన మల్టీ మీడియా సిస్టమ్‌ను ప్రశంసిస్తుండగా, అది మీకు అత్యంత ఇష్టమైన మ్యూజిక్‌ను ఆలకిస్తూనే రైడ్ చేసేందుకు, ఇన్ కమింగ్ కాల్స్‌కు బదులిచ్చేందుకు లేదా ఇంటర్‌కామ్‌లో ప్రయాణికులతో మాట్లాడేందుకు అవకాశం ఇస్తుంది. డుకాటి స్క్రాంబ్లర్ ఐకాన్ ఇప్పుడు ‘డుకాటి రెడ్’ పెయింట్ స్కీంలో క్లాసిక్ ‘’62ఎల్లో’’ వర్ణంలో నలుపు ఫ్రేమ్ మరియు నలుపు సీట్లలో  లభిస్తుంది. స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ మోటార్ సైకిళ్ల ఈ ఐకానిక్ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుంది: రెండు చక్రాలు, వెడల్పైన హ్యాండిల్ బార్లు, సరళమైన ఇంజిన్ మరియు సరిపోయినంత మరియు ఎక్కువ బవినోదం. స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ ‘‘800’’ శ్రేణికి పరిపూర్ణమైన సింహద్వారంగా మాత్రమే కాకుండా మీ డుకాటి స్క్రాంబ్లర్ అనుభవాన్ని వ్యక్తిగత ఎడిషన్ సృష్టించేందుకు సూక్తమైన ప్రారంభిక అంశంగా ఉంటుంది. స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ ఇప్పుడు ‘‘మ్యాట్ బ్లాక్’’ పెయింట్ స్కీంలో నలుపు ఫ్రేమ్ అలానే గ్రే రిమ్లో నలుపు సీటులో లభిస్తుంది.
               ఇదే కాకుండా, డుకాటి స్క్రాంబ్లర్ 110 డార్క్ ప్రో ‘‘ల్యాండ్ ఆఫ్ జాయ్’’ శ్రేణి ప్రారంభిక మోడల్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. సొగసైన, శుద్ధత మరియు పూర్తిగా కస్టమైజ్ చేసుకోదగిన బైక్ ‘డార్క్ స్టెల్త్’ లివరితో నలుపు వర్ణపు ట్యాబుల్యార్ స్టీల్ ఫ్రేమ్ మరియు రియర్ సబ్ ఫ్రేమ్‌ను అల్యూమినియంలో కలిగి ఉంటుంది. 1100 డార్క్ ప్రో ఈ శ్రేణిలోని ఇతర రెండు మోడళ్ల తరహాలో ఐకానిక్ మరియు బేసిక్ డిజైన్‌ కలిగి ఉంది, అయితే దీని ‘‘బిగ్ బ్రదర్స్’’ కన్నా భిన్నంగా ఉంటూ మ్యాట్ బ్లాక్ వర్ణాలతో ప్రకృతిసిద్ధమైన అనోడైజ్డ్ అల్యూమినియం మరియు రియర్ వ్యూ మిర్రర్లను క్లాసిక్ స్టైల్‌లో కలిగి ఉంది. శుద్ధత, అవసరం మరియు స్వాతంత్ర్యపు భావనతో 1100 డార్క్ ప్రో ప్రతి రహదారిలో ప్రయాణాన్ని స్టైల్ మరియు గుణాలతో ఆక్రమించుకునేందుకు సరైన బైక్‌గా నిలిపింది. స్క్రాంబ్లర్  1100 డార్క్ ప్రో 1,079 సిసి ఇంజిన్‌ను కలిగి ఉండగా, ఇది తక్కువ రివ్‌తో పొడవైన టార్క్‌ కలిగి ఉంది మరియు 15-లీటర్ ట్యాంక్ మీకు అనుకూలంగా దూర ప్రయాణాన్ని చేసేందుకు అవకాశం ఇస్తుంది. ఎలక్ట్రానిక్ అంశాల విషయంలో ‘‘ల్యాండ్ ఆఫ్ జాయ్’’ ప్రవేశం డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (DTC) ఈ మోడళ్ల కోసమే డిజైన్ చేశారు మరియు కార్నరింగ్ ఏబీఎస్ ఇది అన్ని రకాల సురక్షతల్లో గరిష్ఠ సురక్షత మరియు చురుకుదనాన్ని అందిస్తుంది. దీనితో మూడు స్టాండర్డ్ మోడ్‌లు (యాక్టివ్, జర్నీ మరియు సిటీ) తక్కువ అనుభవం ఉన్న మోటార్ సైక్లిస్ట్‌లకు వారిదే అయిన రైడింగ్ స్టైల్ ఎంపిక చేసుకుని ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సరైన సమతుల్యం కనుగొనేందుకు సహకరిస్తుంది.
                2021 మోడళ్లు బలమైన ప్రారంభిక అంశం కాగా, బేసిక్ డుకాటి యాక్ససరీలను డుకాటి స్క్రాంబ్లర్‌లో సృజనశీల స్ఫూర్తితో ఉన్నతీకరించగా అవి డుకాటి స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. స్క్రాంబ్లర్‌ శ్రేణి నూతన అపెరల్ శ్రేణితో అందుబాటులో ఉండగా, జాకెట్ల నుంచి టి-షర్ట్‌ల వరకు ఉన్నాయి మరియు నూతన మోటార్ సైకిళ్లను స్టైల్‌తో ఆనందించవచ్చు. స్క్రాంబ్లర్‌ శ్రేణితో డుకాటి ఇండియా ఇప్పటికే బారతదేశంలో స్క్రాంబ్లర్‌ 1100 ప్రో మరియు స్క్రాంబ్లర్‌ 1100 స్పోర్ట్ ప్రో విక్రయాలను చేస్తుంది.
ప్రస్తుత అవసరాలను పరిగణనలోకి తీసుకుని డుకాటి కేర్ ప్రోగ్రామ్స్‌ను డుకాటి ప్రారంభించగా, వినియోగదారులకు మరియు డీలర్‌షిప్‌లకు స్వాగతం పలుకుతుంది మరియు కొవిడ్‌కు సంబంధించి అన్ని సురక్షతల నియమాల అనుసరణను కొనసాగిస్తుంది. నూతన స్క్రాంబ్లర్‌లకు బుకింగ్‌లు ఇప్పుడు అన్ని డుకాటి డీలర్‌షిప్‌లలో దిల్లీ-ఎన్‌సిఆర్, ముంబయి, పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా మరియు చెన్నైలలో ప్రారంభమయ్యాయి మరియు డెలివరీ జనవరి 28, 2021 నుంచి ప్రారంభం కానుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు
ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి పథకం
ఎన్టీపీసీకి గెయిల్‌ వాటా
లివరేజ్‌ ఎడ్యుకు రూ.47 కోట్ల నిధులు
సచిన్‌తో యూఎన్‌ అకాడమీ ఒప్పందం
ఏప్రిల్ 15-18 మ‌ధ్య‌ Amazon ఇండియా వారి ‘Smbhav’ స‌ద‌స్సు
మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ
పల్సర్‌ 180ను ఆవిష్కరించిన బజాజ్‌ ఆటో
ఇండియాలో ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ బైక్
రిలయన్స్‌- ఫ్యూచర్‌ డీల్‌కు మళ్లీ బ్రేక్‌
ప్రయివేటీకరణ జాబితాలో రెండు బీమా కంపెనీలు
కావేరీ సీడ్స్‌ కు అవార్డ్‌
హైదరాబాద్ హైటెక్ సిటీ ఐబిస్ (ibis)లో ప్రారంభమైన ‘గ్రిల్స్ & తదూర్’ ఈవెనింగ్స్‌

తాజా వార్తలు

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

07:21 AM

ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

07:10 AM

హయత్ నగర్ బస్టాండ్ వద్ద కారులో మంటలు..

06:59 AM

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

06:50 AM

ఉదయం 11 గంటలకు ప్రధాని మన్​కీ బాత్

06:43 AM

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్..

06:34 AM

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.