Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే.. | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే..

హైదరాబాద్ : ఓ అద్దంలో చూసిన మాదిరి లేదా మంచుతో కప్పబడిన లేదా దుమ్ముతో కూడిన కారు కిటికీల నుంచి చూసినప్పుడు ఏ విధంగా అయితే స్పష్టంగా కనిపించదో , అదే తరహా కంటి చూపును సాధారణ వేళలో కూడా ఒకరు కలిగి ఉంటే, వైద్య పరంగా ఆ స్థితిని క్యాటరాక్ట్‌ అంటారు. సాధారణంగా ఈ క్యాటరాక్ట్‌ అనేది వయసు మీద పడిన వారిలో కనిపించినప్పటికీ, పలు కారణాల రీత్యా చిన్నారులు మరియు యువతలో కూడా ఈ సమస్య కనబడుతుంది. ఒకవేళ క్యాటరాక్ట్‌ పుట్టిన సమయంలోనే ఉంటే దానిని కాన్జెన్షియల్‌ క్యాటరాక్ట్‌ అంటారు. మన కళ్లలో సహజసిద్ధంగానే కటకాలు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి అవి చాలా పారదర్శకంగా ఉంటాయి. రెటీనాపై కాంతి పడగానే ఈ కటకాలు మనం స్పష్టంగా చూసేందుకు సహాయపడతాయి. దానికోసం ఈ కటకాలు చాలా స్పష్టంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. జాతీయ నేత్ర సంస్థ (నేషనల్‌ ఐ ఇనిస్టిట్యూట్‌) చెప్పేదాని ప్రకారం, ఒకటి లేదా రెండు కళ్లలోనూ కటకాలు తెల్లగా/మసగ్గా/కాంతిచొరబడనీయకుండా మారితే, స్పష్టంగా వారు చూడటంపై అది ప్రభావం చూపుతుంది. ఈ స్థితిని క్యాటరాక్ట్‌ అంటారు. తొలి దశలో చాలా వరకూ క్యాటరాక్ట్‌లు మన దృష్టిలో ఎలాంటి ప్రభావం చూపినట్లుగా అనిపించవు కానీ క్యాటరాక్ట్‌ స్థితి పెరిగే కొద్దీ , అది ఆ వ్యక్తుల కంటి చూపు మరియు నేత్ర దృష్టి నాణ్యతపై ప్రభావం చూపుతుంది.
              తొలి దశలో, క్యాటరాక్ట్‌కు కంటి అద్దాలతో చికిత్స చేస్తారు. వయసుతో పాటుగా శరీరంలో వచ్చే మార్పులకు, క్యాటరాక్ట్‌కు సంబంధం ఉంటుంది. మన శరీర ఆరోగ్యం నిర్వహించడంతో పాటుగా కంటి చూపు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తద్వారా మన కంటి లోపల క్యాటరాక్ట్‌ మార్పులను నెమ్మదింపజేయడం లేదా ఆలస్యం చేయడం చేయవచ్చు. క్యాటరాక్ట్‌ బారిన పడేందుకు మరియు వేగంగా క్యాటరాక్ట్‌ వృద్ధి చెందేందుకు కొన్ని అంశాలు ఉత్ర్పేరకంగా నిలుస్తుంటాయి. వాటిలో మధుమేహం, ఆర్థరైటీస్‌ లాంటి వాటి చికిత్స కోసం దీర్ఘకాలం పాటు స్టెరాయిడ్స్‌ను వినియోగించడం లేదా కొన్ని రకాల ఔషదాలు వంటివి ఉంటాయి. దీనితో పాటుగా కంటికి గాయాలు కావడం, మన శరీరపు పై భాగానికి రేడియేషన్‌ చికిత్స కావడం,  సన్‌గ్లాసెస్‌ ధరించకుండా అధికంగా సూర్యకాంతికి గురి కావడం (అలా్ట్రవయొలెట్‌ రేడియేషన్‌) మరియు కొన్ని రకాల జీవనశైలి ప్రాధాన్యతలైనటువంటి అధికంగా పొగత్రాగడం,మద్యం తీసుకోవడం లేదా ఊబకాయం కూడా కారణమవుతుంది.
    క్యాటరాక్ట్‌కు సంబంధించి కొన్ని ముందస్తు హెచ్చరికలను గురించి డాక్టర్‌ ఆల్ఫా అతుల్‌ పూరాబియా, సీనియర్‌ రిఫ్రాక్టివ్‌, కార్నియా అండ్‌ క్యాటరాక్ట్‌ సర్జన్‌, అపోలో స్పెకా్ట్ర హాస్పిటల్‌, కొండాపూర్‌, హైదరాబాద్‌ ఈ విధంగా వెల్లడించారు..
- మేఘావృతం లేదా మసగ్గా కనిపించడం.. తొలుత కంటి చూపును అద్దాలతో సరి చేస్తారు. కానీ, క్యాటరాక్ట్‌ వృద్ధి చెందే కొద్దీ అద్దాలతో కూడా కంటి చూపు మెరుగుపడదు. కంటి చూపు మబ్బుగా లేదంటే మేఘావృతమైనట్లుగా లేదా రంగులు సరిగా కనబడకపోవడం జరుగుతుంది.
- రంగులు సరిగా కనబడకపోవడం లేదా పసుపు రంగులో ఉండటం.. ప్రకాశవంతమైన రంగులు కూడా పాలిపోయినట్లుగా లేదా పసుపు రంగులో కనబడతాయి
- కాంతిని చూడడంలో ఇబ్బంది పెరగడం.. ఈ గుర్తును తొలి దశ క్యాటరాక్ట్‌గా భావించాల్సి ఉంటుంది. మన కళ్లు ప్రకాశవంతమైన కాంతిని చూసినప్పుడు  అసౌకర్యంగా భావించడం జరుగుతుంది.
- రాత్రిపూట సరిగా కనిపించకపోవడం.. చదువుతున్నప్పుడు మరింత అధికంగా కాంతి కావాల్సి ఉండటం లేదా రాత్రి పూట కాంతి ఉన్నప్పటికీ సరిగా కనిపించకపోవడం జరిగితే తొలి దశ క్యాటరాక్ట్‌గా భావించాల్సి ఉంటుంది. ఇది కాలంతో పాటుగా పెరిగి కొన్నాళ్లకు రాత్రి పూట ఆ వ్యక్తులు కారు నడపటానికి ఇబ్బంది పడటం లేదా ఎదురుగా కార్లు వస్తుంటే ఆ కార్ల దీపాలకు ఇబ్బంది పడటం జరుగుతుంది.
- కాంతి వలయాలు కనిపించడం మరియు దీపాల చుట్టూ వలయాలు కనిపించడం.. క్యాటరాక్ట్‌ పెరగడం ఆరంభమైన తరువాత, కాంతి చుట్టూ వలయాలను చూడటం ఆరంభమవుతుంది. దీనితోపాటుగా కాంతి వనరులు వద్ద కూడా వలయాలు కనిపిస్తుంటాయి. దీనినే గ్లేర్‌ అంటారు. ఈ తరహా స్థితిని పగటిపూట గమనించలేము కానీ రాత్రి పూట మాత్రం ఇది తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది.
- రెండుగా కనిపించడం.. క్యాటరాక్ట్‌లో కనిపించే మరో సమస్య ఏమిటంటే ఒకరుకు బదులు ఇద్దరుగా కనిపించడం లేదా దెయ్యం చిత్రాల్లా కనిపించడం.
         వ్యక్తులను బట్టి ఈ క్యాటరాక్ట్‌ వృద్ధి కూడా మారుతూ ఉంటుంది. కొంతమంది రోగులకు ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. దానికి సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కొంతమంది రోగులలో ఇది వేగంగా కనిపించవచ్చు. నివారించతగిన అంధత్వంకు అతి సాధారణ కారణాలో ఒకటిగా క్యాటరాక్ట్‌ నిలుస్తుంటుంది. ఒకవేళ ఈ తరహా వైద్యస్థితికి సుదీర్ఘకాలం పాటు చికిత్స అందించని ఎడల శాశ్వత అంధత్వంకు అది దారితీయవచ్చు. ఈ కారణం చేతనే, 40 సంవత్సరాలు దాటిన తరువాత, సమగ్రమైన కంటి  పరీక్షలను చేయించుకోవాలి. దానిలో దృష్టి మరియు కంటి ఒత్తిడి పరీక్షలు కూడా చేయించుకోవాలి. అలాగే స్లిట్‌–ల్యాంప్‌ పరీక్షలు, విస్ఫారణం (డిలాటేషన్‌) తరువాత రెటీనా పరీక్షలను నిష్ణాతులైన నేత్ర వైద్యుల వద్ద తరచుగా చేయించుకోవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు
ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి పథకం
ఎన్టీపీసీకి గెయిల్‌ వాటా
లివరేజ్‌ ఎడ్యుకు రూ.47 కోట్ల నిధులు
సచిన్‌తో యూఎన్‌ అకాడమీ ఒప్పందం
ఏప్రిల్ 15-18 మ‌ధ్య‌ Amazon ఇండియా వారి ‘Smbhav’ స‌ద‌స్సు
మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ
పల్సర్‌ 180ను ఆవిష్కరించిన బజాజ్‌ ఆటో
ఇండియాలో ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ బైక్
రిలయన్స్‌- ఫ్యూచర్‌ డీల్‌కు మళ్లీ బ్రేక్‌
ప్రయివేటీకరణ జాబితాలో రెండు బీమా కంపెనీలు
కావేరీ సీడ్స్‌ కు అవార్డ్‌
హైదరాబాద్ హైటెక్ సిటీ ఐబిస్ (ibis)లో ప్రారంభమైన ‘గ్రిల్స్ & తదూర్’ ఈవెనింగ్స్‌

తాజా వార్తలు

01:10 PM

టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

12:59 PM

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ

12:48 PM

జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.