Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా

హైదరాబాద్ : బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా కు దరఖాస్తు గడువును 2021 జనవరి 25 నుంచి 2021 ఫిబ్రవరి 8 వరకు  రెండు వారాల పాటు బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్ టీఏ) పొడిగించింది. నెట్ ఫ్లిక్స్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా దరఖాస్తుల వెల్లువను సృష్టించింది. దీంతో దర ఖాస్తుల తుదిగడువును రెండు వారాల పాటు పొడిగించక తప్పలేదు. బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా అనేది భారత్ లోకి బీఏఎఫ్ టీఏ రాకకు సంకేతంగా నిలుస్తుంది. సినిమా, గేమ్స్, టెలివిజన్ లలో యూకే, యూఎస్ ఏ, చైనాలకు తోడుగా రాబోయే తరాల నుంచి ప్రతిభావంతుల ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా వారిని తీర్చి దిద్దుతుంది.
                 ప్రముఖ సంగీత దర్శకుడు, బీఏఎఫ్ టీఏ ప్రచారకర్త ఏ.ఆర్ రెహమాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా కు దేశవ్యాప్తంగా లభిస్తున్న స్పందన నాకెంతో గర్వకారణం. దేశం నలుమూలల నుం చి మేం దరఖాస్తులు స్వీకరించాం. దేశం నలుచెరుగులా ప్రతిభను కనుక్కోవచ్చునని ఇది నిరూపిస్తోంది. దర ఖాస్తుల దాఖలుకు తుదిగడువును బీఏఎఫ్ టీఏ ఫిబ్రవరి 8 సోమవారం దాకా పెంచడం నాకెంతో ఆనందం కలి గిస్తోంది. సినిమా, గేమ్స్, టెలివిజన్ లలో ప్రతిభావంతులైన భారతీయులు దీంతో ప్రమేయం కలిగిఉండేలా, త మ దరఖాస్తులను సమర్పించేలా వారిని నేను ప్రోత్సహిస్తున్నాను. ఇది వారి జీవితాలను మార్చివేసే అవకా శం’’ అని అన్నారు.
      ‘‘బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ అనేది ఎంతగానో విజయవంతమైన బ్రేక్ త్రూ కార్యక్రమానికి అంతర్జాతీయ వెర్షన్. యూకే లో ఇది 2013 నుంచి నిర్వహించబడుతోంది. చైనాలో ఇది 2019లో ప్రారంభమైంది.  అమెరికా, భారత్ లలో 2020 లో ప్రారంభమైంది. ఇప్పటి వరకూ 160 మంది వర్ధమాన కళాకారులకు ఇది అండగా నిలిచింది. ఈ దేశాల్లో సినిమా, గేమ్స్, టెలివిజన్ లలో ప్రతిభావంతులైన వారిని ప్రోత్సహిస్తోంది మరియ ఆ దేశాల మద్య కల్చరల్ ఎక్స్ ఛేంజ్ కు అవకాశం కల్పిస్తోంది,  ఇక ఇప్పుడు భారత్ లో కూడా.  టామ్ హాలండ్, లెటిటియా రైట్, ఫ్లోరెన్స్ పగ్, జెస్సీ బక్లే, జోష్ ఒ కొనర్, కలుమ్ టర్నర్ వంటి వ్యక్తులు ఈ కా ర్యక్రమానికి అండగా నిలిచారు. ఇటీవలి కాలంలో నటులు ఒలివా కోల్ మాన్, టిల్డా స్వింటన్, నటుడు, నిర్మా త బ్రాడ్ పిట్, దర్శకులు టామ్ హార్పర్, బారీ జెన్ కిన్స్, గేమ్ డిజైనర్లు బ్రెండా రొమెరొ, టిమ్ షాఫెర్, నటు లు, రచయితలు షరాన్ హార్గన్, అమీ షుమెర్ సైతం ఈ కార్యక్రమానికి ఇటీవలి కాలంలో అండగా నిలిచారు.
             బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా లో కింద ఎంపికైన వారు ఏడాది కాలం మెంటరింగ్, గైడెన్స్ కార్యక్రమం లో పా ల్గొనే అవకాశం పొందుతారు. ఎంపికైన వారు వన్ టు వన్ మెంటరింగ్, గ్లోబల్ నెట్ వర్కింగ్ అవకాశాలను పొం దగలుగుతారు. బీఏఎఫ్ టీఏ కార్యక్రమాలకు, స్ర్కీనింగ్ లకు 12 నెలల పాటు ఉచిత యాక్సెస్ ఉంటుంది. పూ ర్తిస్థాయి వోటింగ్ బీఏఎఫ్ టీఏ సభ్యత్యం ఉంటుంది. ఎంపికైన ప్రతిభావంతులు బ్రిటిష్, భారతీయ పరిశ్రమ ల్లోని కొంత మంది ప్రముఖుల నుంచి నేర్చుకునే అవకాశాలను, ప్రపంచవ్యాప్తంగా తమ లాంటి వారితో తమ నైపు ణ్యాలను పంచుకునే అవకాశాలను పొందుతారు. భౌగోళిక సరిహద్దులకు అతీతంగా అవకాశాలను పొందగలు గుతారు. బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ కళాకారులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయబడుతారు.
దరఖాస్తు చేసుకునేందుకు www.bafta.org/supporting-talent/breakthrough/bafta-breakthrough-india  చూడగలరు.
         దరఖాస్తు దాఖలు నాటికి దరఖాస్తుదారులు 18 ఏళ్ళకు పైబడిన వయస్సు కలిగిఉండాలి. భారతదేశంలో కనీ సం 2 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలి. ఇంగ్లీషులో మాట్లాడడంలో ప్రావీణ్యం ఉండాలి. సినిమా, గేమ్స్, టీవీలలో భి న్న సంస్కృతుల మధ్య సంబంధాలను పెంచాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమంలో అభ్యర్థులు త మ నైపుణ్యాలను యూకే వారితో పంచుకోవాలి లేదా యూకే వీక్షకుల కోసం కంటెంట్ ను రూపొందించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు
ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి పథకం
ఎన్టీపీసీకి గెయిల్‌ వాటా
లివరేజ్‌ ఎడ్యుకు రూ.47 కోట్ల నిధులు
సచిన్‌తో యూఎన్‌ అకాడమీ ఒప్పందం
ఏప్రిల్ 15-18 మ‌ధ్య‌ Amazon ఇండియా వారి ‘Smbhav’ స‌ద‌స్సు
మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ
పల్సర్‌ 180ను ఆవిష్కరించిన బజాజ్‌ ఆటో
ఇండియాలో ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ బైక్
రిలయన్స్‌- ఫ్యూచర్‌ డీల్‌కు మళ్లీ బ్రేక్‌
ప్రయివేటీకరణ జాబితాలో రెండు బీమా కంపెనీలు
కావేరీ సీడ్స్‌ కు అవార్డ్‌
హైదరాబాద్ హైటెక్ సిటీ ఐబిస్ (ibis)లో ప్రారంభమైన ‘గ్రిల్స్ & తదూర్’ ఈవెనింగ్స్‌

తాజా వార్తలు

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

07:21 AM

ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

07:10 AM

హయత్ నగర్ బస్టాండ్ వద్ద కారులో మంటలు..

06:59 AM

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

06:50 AM

ఉదయం 11 గంటలకు ప్రధాని మన్​కీ బాత్

06:43 AM

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.