Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ

హైదరాబాద్: కూ యాప్ అనేది ట్విట్టర్ లాంటి మైక్రో బ్లాగింగ్ యాప్. ఇది భారతీయ భాషలకు ప్రాధాన్యతనిస్తూ ప్రారంభిచారు. ప్రజలు వారి మాతృభాషలో తమని తాము వ్యక్తపరుచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కూ యాప్ 2020 మార్చి లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇది తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, గుజరాతీ, మరాఠీ మరియు బెంగాలీ భాషలలో అందుబాటులో ఉంది. కూ యాప్ ని తెలుగు లో ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు మైక్రో బ్లాగుగా అవతరించింది. తెలుగు లో మరే ఇతర మైక్రో బ్లాగుతో పోల్చిన ఇందులోనే ఎక్కువ సంఖ్యలో ఆలోచనలు మరియు అభిప్రాయాలను ప్రజలు పంచుకుంటున్నారు.
      ఇటీవల మన భారత ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో గెలుపొందిన యాప్ లలో కూ యాప్‌ ని కూడా విజేతగా ప్రకటించారు. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు మన భారతీయులను భారతీయ భాషలలో తమని తాము వ్యక్తపరచడానికి కూ ను ఉపయోగించమని ప్రోత్సహించారు. మార్చి లో ప్రారంభించినప్పటి నుండి చాలా మంది ప్రముఖ వ్యక్తులు ఈ వేదికలో చేరారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు, కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే మరియు జవగల్ శ్రీనాథ్, మాజీ ప్రధాని హెచ్ డి దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి, డికె శివకుమార్, పోలీస్ కమిషనర్ కమల్ పంత్, బాలీవుడ్ నటులు అశుతోష్ రానా, ఆశిష్ విద్యార్తి తదితరులు ఉన్నారు. వారికి కూ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు మరియు వారి ఆలోచనలను తోటి యూజర్లతో ప్రతి రోజు పంచుకుంటారు.
       యూజర్లు తెలుగులో కూ ను ఉపయోగించినప్పుడు వారు తెలుగులో లీనమైపోయిన అనుభవాన్ని పొందుతారు. రాజకీయ నాయకులు, చలన చిత్ర పరిశ్రమకి చెందిన వారు, క్రీడాకారులు, రచయితలు, కవులు, గాయకులు, కంపోజర్స్, జర్నలిస్టులు, సంపాదకులు మరియు కొన్ని వేల వృత్తులకు చెందిన లక్షలాది ప్రజలు ఉన్నారు. మరెక్కడా వినని విధంగా రైతులు, డ్రైవర్లు, వడ్రంగులు, కూలీలు మరియు సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజల యొక్క కూ లను మీరు చూడవచ్చు.
  కూ యొక్క సీఈఓ & సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ గారు మాట్లాడుతూ “కూ యాప్ అతి పెద్ద తెలుగు మైక్రో బ్లాగింగ్ యాప్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్వతహాగా ప్రభుత్వం మరియు భారతీయ ప్రజలు స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటారు అందుకే భారతీయులు భారతదేశంలో తయారు చేసిన యాప్ లను ఉపయోగించడానికి ఉత్సాహం చూపిస్తారు. తెలుగు వారు ఆసక్తికరమైన అనేక మంది వ్యక్తులను ఫాలో అవ్వడానికి మరియు వారి ఆలోచనలు ప్రతి రోజు వ్యక్తపరచడానికి కూ యాప్ ఒక సురక్షితమైన వేదికను తయారు చేసింది. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరినీ కూ తెలుగు లో చేరమని, వారి ఆలోచనలు, అభిప్రాయాలు సమాజం లోని మిగతా వారితో పంచుకోవాలని మేము ఆహ్వానిస్తున్నాము ” అని తెలిపారు.
    కూ యొక్క ప్రొడక్ట్ మేనేజర్ సాయి రామ్ మాట్లాడుతూ, “ఎందరో తెలుగువారు కూ యాప్ లో చేరుతున్నారు మరియు వారి ఆలోచనలు వ్యక్తపరుచుకుంటూ ఇక్కడ ఉన్న పెద్ద తెలుగు కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది . ప్రజలు కొత్త స్నేహితులను పొందుతున్నారు మరియు మరెక్కడా చూడని విధంగా ఒకరికొకరు అభిప్రాయాలను తెలుపుకుంటున్నారు. ఇది మన తెలుగు కమ్యూనిటీ సమావేశ వేదిక. ఈ విప్లవాన్ని ప్రారంభించినందుకు ఒక తెలుగు వాడిగా నాకు చాలా గర్వంగా ఉంది. మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సంకేతాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఇంత వైవిధ్యమైన మరియు చైతన్యవంతమైన తెలుగు కమ్యూనిటీని నేను మరెక్కడా చూడలేదు ” అని తెలిపారు.
కూ & కూ వ్యవస్థాపకుల గురించి
 కూ అనేది భారతదేశం యొక్క స్థానిక భాషలలో ఉన్న భారతదేశం యొక్క మైక్రో బ్లాగింగ్ వేదిక. ప్రజలు టెక్స్ట్, ఆడియో లేదా వీడియో ఉపయోగించి తమ మాతృభాషలో వారిని వారు వ్యక్తపరుచుకోవచ్చు. యూజర్లు ఇతరులను ఫాలో అవొచ్చు మరియు వారి ఆలోచనలు మరియు అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. కూ హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ మరియు గుజరాతీ భాషలలో ఉంది మరియు 25+ ఇతర భారతీయ భాషలలో కూడా వస్తుంది. కూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో లభిస్తుంది మరియు వెబ్‌సైట్ కూడా ఉంది. 2 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ లతో వార్తలు మరియు మ్యాగజైన్ల విభాగంలో అత్యధిక రేటింగ్ పొందిన యాప్ లలో కూ ఒకటి.
   అప్రమేయ రాధాకృష్ణ మరియు మయాంక్ బిదావత్కకూ యాప్ ను స్థాపించారు. అప్రమేయ రాధాకృష్ణ గారు ఒక క్రమ వ్యవస్థాపకుడు (serial entrepreneur) మరియు ఇంతకు ముందు టాక్సీ ఫర్ షూర్ ను స్థాపించారు. ఆయన కర్ణాటక కి చెందిన వ్యక్తి, బెంగళూరులో పుట్టి పెరిగారు. ఆయన ఎన్ఐటి సూరత్కల్ నుండి ఇంజనీరింగ్ మరియు ఐఐఎం-అహ్మదాబాద్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు
ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి పథకం
ఎన్టీపీసీకి గెయిల్‌ వాటా
లివరేజ్‌ ఎడ్యుకు రూ.47 కోట్ల నిధులు
సచిన్‌తో యూఎన్‌ అకాడమీ ఒప్పందం
ఏప్రిల్ 15-18 మ‌ధ్య‌ Amazon ఇండియా వారి ‘Smbhav’ స‌ద‌స్సు
మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ
పల్సర్‌ 180ను ఆవిష్కరించిన బజాజ్‌ ఆటో
ఇండియాలో ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ బైక్
రిలయన్స్‌- ఫ్యూచర్‌ డీల్‌కు మళ్లీ బ్రేక్‌
ప్రయివేటీకరణ జాబితాలో రెండు బీమా కంపెనీలు
కావేరీ సీడ్స్‌ కు అవార్డ్‌
హైదరాబాద్ హైటెక్ సిటీ ఐబిస్ (ibis)లో ప్రారంభమైన ‘గ్రిల్స్ & తదూర్’ ఈవెనింగ్స్‌

తాజా వార్తలు

12:59 PM

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ

12:48 PM

జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

07:21 AM

ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.