Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్

హైదరాబాద్ : ఆరవ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డును యుపీఎల్‌ లిమిటెడ్‌ గెలుచుకుంది. తమ వ్యాపార మరియు ఆర్ధిక వృద్ధికి తోడ్పడుతూనే ఐపీ సృష్టి మరియు భద్రతను స్వీకరించిన సంస్ధలను గుర్తించి, వేడుక చేసేందుకు ఈ అవార్డులను అందిస్తున్నారు. యుపీఎల్‌ లిమిటెడ్‌ ఎల్లప్పుడూ రైతుల అవసరాలకు తొలి ప్రాధాన్యత నివ్వడంతో పాటుగా వారి అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తుంది. బెస్ట్‌ పేటెంట్‌ పోర్ట్‌ఫోలియో, లార్జ్‌ (లైఫ్‌సైన్సెస్‌/ఫార్మా) విభాగంలో యుపీఎల్‌ ఈ అవార్డును గెలుచుకుంది.  విప్లవాత్మక ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ (ఐపీ) పరిశోధన మరియు ఆవిష్కరణ కోసం అవార్డును అందించారు. యుపీఎల్‌ యొక్క ప్రధానమైన పరిశోధన మరియు ఆవిష్కరణలో సస్టెయినబల్‌ ఉత్పత్తులు అయినటువంటి జెబా మరియు సేవలు అయినటువంటి ఆదర్శ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ వంటివి ఉన్నాయి. ఇవి ప్రాధమిక స్ధాయి నుంచి విజయవంతమయ్యాయని నిరూపించబడింది.
            ఈ అవార్డును  ఐపీఆర్‌ అండ్‌ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఐపీ అవార్డులపై జరిగిన వర్ట్యువల్‌ సీఐఐ ఇంటర్నేషనల్‌ సదస్సులో యుపీఎల్‌ తరపున డాక్టర్‌ విశాల్‌ సోధ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘యుపీఎల్‌ వద్ద తమ లక్ష్యమెప్పుడూ కూడా స్ధిరమైన అభివృద్ధిపైనే ఉంటుంది. సహజవనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం మరియు వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉత్పత్తులను నిర్మించడంపై అది ఉంటుంది. రైతులకు అందుబాటులో ఉండే రీతిలో మా ఉత్పత్తులు మరియు సేవలను తీసుకురావడంలో మా సామర్థ్యంకు నిదర్శనంగా ఇవి నిలుస్తాయి. ఇవి నూతన తరపు వ్యవసాయం ఫార్మింగ్‌ 3.0కు అంతర్జాతీయంగా తోడ్పాటునందిస్తాయి. యుపీఎల్‌ వద్ద, మేము రైతుల అవసరాలకు తొలి ప్రాధాన్యతనందిస్తుంటాము. వారి అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులు మరియు సేవలను సృష్టిస్తుంటాము. ఆవిష్కరణపై మా అవిశ్రాంత దృష్టి కారణంగానే ప్రతి సంవత్సరం మేము నూతన ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాము. యుపీఎల్‌కు 1500 కు పైగా పేటెంట్లు ఉండటంతో పాటుగా 2500కు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి విభిన్న ప్రాంతాలలో రైతుల అవసరాలను తీర్చనున్నాయి’’ అని అన్నారు.
           సీఐఐ-ఐపీ అవార్డుల ప్రధాన లక్ష్యం.. ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ సంస్కృతిని సంస్థలు స్వీకరించేలా ప్రోత్సహించడం మరియు ఆ ఐపీలను వాణిజ్యీకరించడం. ప్రైవేట్‌ సంస్ధలు సాధించిన విజయాలను పబ్లిక్‌ డొమైన్‌లోకి తీసుకురావడం, భారతదేశం, అంతర్జాతీయంగా విద్య, పరిశోధనా సంస్థలతో అనుసంధానించడం ఐపీ చేత నడుపబడే వ్యాపార సంస్థలను గురించి ప్రభుత్వానికి తెలుపడం మరియు విధాన నిర్ణయాల వేళ ఆ తరహా వ్యాపార సంస్థలతో అనుసంధానించడం.
        నవంబర్‌ 2020లో యుపీఎల్‌ సంస్థ వార్షిక దక్షిణ మరియు ఆగ్నేయాసియా ఇన్నోవేషన్‌ అవార్డులను క్లారివేట్‌ పీఎల్‌సీ వద్ద జరిగిన ఇన్నోవేషన్‌ ఫోరమ్‌లో అందుకుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రశంసలను సైతం ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ రైట్స్‌ రంగంలో అందుకుంది. ఈ కార్యక్రమాన్ని సోషల్‌ టాక్స్‌ నిర్వహించగా, నీతి ఆయోగ్‌ దర్పన్‌ గుర్తించింది. పేటెంట్‌ రంగంలో అందించిన అసాధారణ తోడ్పాటుకుగానూ దీనిని గుర్తించారు. ఈ కంపెనీ సీఐఐ యొక్క ఇండస్ట్రీయల్‌ ఐపీ అవార్డును సైతం పేటెంట్‌ మరియు ట్రేడ్‌మార్క్‌ లార్జ్‌ ఎంటర్‌ప్రైజ్‌ విభాగలలో 2019లో అవార్డులను గెలుచుకుంది మరియు గ్లోబల్‌ బ్రాండ్‌ సృష్టించినందుకుగానూ అగ్రశ్రేణిభారతీయ కంపెనీగా 2019లో భారతీయ పేటెంట్‌ ఆఫీస్‌ చేత గుర్తించబడింది. జెనీవాలోని వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ ఆర్గనైజేషన్‌ ఏత ప్రతిష్టాత్మకమైన విపో యూజర్స్‌ ట్రోఫీని సైతం యుపీఎల్‌ గెలుచుకుంది. ఈ గుర్తింపులన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తులు మరియు సేవలను సృష్టించడం ద్వారా అంతర్జాతీయంగా రైతులకు మద్దతునందించాలనే యుపీఎల్‌ యొక్క లక్ష్యంకు ప్రతీకగా నిలుస్తాయి.
                యుపీఎల్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, అడ్రియన్‌ పెర్సీ మాట్లాడుతూ.. ‘‘మేము స్థిరంగా మా ఫార్ములేషన్స్‌ మరియు ప్రక్రియలను పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాము. ఉదాహరణకు.. జెబా. కణిక మట్టిపిండి ఆధారిత సాంకేతికత పరిజ్ఞానాన్ని ఇది వర్తింపజేస్తుంది. ఇది స్పాంజ్‌ తరహాలో పనిచేస్తుంది. రూటింగ్‌ జోన్‌లో పంపిణీ చేయడం వల్ల ప్రతి మైక్రో గ్రాన్యూల్‌ వాస్తవంగా పీల్చుకోతగిన దాని కన్నా అధికంగా నీటిని పీల్చుకుంటుంది మరియు అవసరమైనప్పుడు ఇది మొక్కలకు విడుదల చేస్తుంది. ఈ తరహా నీటి నిర్వహణ మరియు అత్యవసర నీటిలో కరిగేటటువంటి పోషకాలు వంటివి పర్యావరణంలోకి పోషకాలు నష్టపోవడం తగ్గిస్తుంది. తద్వారా పర్యావరణం మరియు మానవ ఆరోగ్యంపై ఋణాత్మక ప్రభావాన్ని తగ్గిస్తుంది’’అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు
ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి పథకం
ఎన్టీపీసీకి గెయిల్‌ వాటా
లివరేజ్‌ ఎడ్యుకు రూ.47 కోట్ల నిధులు
సచిన్‌తో యూఎన్‌ అకాడమీ ఒప్పందం
ఏప్రిల్ 15-18 మ‌ధ్య‌ Amazon ఇండియా వారి ‘Smbhav’ స‌ద‌స్సు
మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ
పల్సర్‌ 180ను ఆవిష్కరించిన బజాజ్‌ ఆటో
ఇండియాలో ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ బైక్
రిలయన్స్‌- ఫ్యూచర్‌ డీల్‌కు మళ్లీ బ్రేక్‌
ప్రయివేటీకరణ జాబితాలో రెండు బీమా కంపెనీలు
కావేరీ సీడ్స్‌ కు అవార్డ్‌
హైదరాబాద్ హైటెక్ సిటీ ఐబిస్ (ibis)లో ప్రారంభమైన ‘గ్రిల్స్ & తదూర్’ ఈవెనింగ్స్‌

తాజా వార్తలు

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

07:21 AM

ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

07:10 AM

హయత్ నగర్ బస్టాండ్ వద్ద కారులో మంటలు..

06:59 AM

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

06:50 AM

ఉదయం 11 గంటలకు ప్రధాని మన్​కీ బాత్

06:43 AM

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్..

06:34 AM

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.