Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఫ్యూచర్‌ ఫ్రూఫ్‌ బీ టెక్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తున్న ఎన్‌యు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 05,2020

ఫ్యూచర్‌ ఫ్రూఫ్‌ బీ టెక్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తున్న ఎన్‌యు

హైదరాబాద్: ఉన్నత విద్యలో వినూత్నతను తీసుకురావడంతో పాటుగా విజ్ఞాన సమాజంలో వృద్ధిచెందుతున్న విభాగాలలో అభ్యాసాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పడిన లాభాపేక్ష లేని సంస్ధ నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) ఇప్పుడు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)మరియు బయోటెక్నాలజీ (బీటీ)లో బీటెక్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది.
        విద్యార్ధులను భవిష్యత్‌కు సిద్ధంగా తీర్చిదిద్దడంలో బీటెక్‌  సీఎస్‌ఈ మరియు బీటీ ప్రోగ్రామ్‌లు రెండూ కూడా నేటి సాంకేతిక మరియు వ్యాపార వాతావరణంలో బహుళ అంశాలను అన్వేషించాల్సిందిగా ప్రోత్సహిస్తాయి. ఎన్‌యు వద్ద కరిక్యులమ్‌ ఎప్పుడూ కూడా భవిష్యత్‌లో ఉత్సాహపూరితమైన కెరీర్స్‌లో గ్రాడ్యుయేట్ల ఉపాధి అవకాశాలను పొందడాన్ని ప్రోత్సహిస్తుంది. ఎన్‌యు యొక్క బీటెక్‌ సీఎస్‌ఈ ప్రధానంగా, డిజిటల్‌ పరివర్తన సాంకేతికతలపై దృష్టి సారించడంతో పాటుగా విద్యార్థులకు కంప్యూటింగ్‌ పట్ల అవగాహన, వారి దరఖాస్తులలో నైపుణ్యాల అవగాహన మరియు అప్లయ్డ్‌ కంప్యూటింగ్‌లో ఆచరణాత్మక అనుభవం అందిస్తుంది.ఈ ప్రోగ్రామ్‌ బిగ్‌ డాటా ఇంజినీరింగ్‌, డాటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేథస్సు మరియు క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో స్పెషలైజేషన్‌ను అందిస్తుంది.
       ఎన్‌యు యొక్క బీ టెక్‌ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్‌ను థియరిటికల్‌ జ్ఞానంతో  పాటుగా బయోటెక్నాలజీ రంగం యొక్క వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారు. మైక్రో బయాలజీ, బయోలాజికల్‌ కెమిస్ట్రీ, ఎనలిటికల్‌ టెక్నిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ, బయో ఇన్‌ఫార్మిటిక్స్‌ వంటి అంశాలలో శిక్షణ అందిస్తారు. ఈ ప్రోగ్రామ్‌తో ఇండస్ట్రీయల్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ బయోఇన్‌ఫార్మిటిక్స్‌లో స్పెషలైజేషన్స్‌ అందిస్తారు. డాక్టర్‌ ప్రభు అగర్వాల్‌, అధ్యక్షుడు (వైస్‌ ఛాన్స్‌లర్‌) నిట్‌ యూనివర్శిటీ మాట్లాడుతూ ‘‘ఈ బిటెక్‌ ప్రోగ్రామ్‌లను విద్యార్థులను  భవిష్యత్‌కు సిద్ధంగా మార్చేందుకు తీర్చిదిద్దాము. మారుతున్న నేటి పని వాతావరణంలో అవాంతరాలు లేని కెరీర్స్‌కు ఇవి దోహదం చేస్తాయి. ఈ నెలారంభంలో మా 10వ స్నాతకోత్సవం జరుపడంతో పాటుగా అర్హత కలిగిన విద్యార్థులు. భారతదేశ వ్యాప్తంగా సుప్రసిద్ధ సంస్థలలో ఉద్యోగాలలో నియమితులయ్యారు’’ అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆరోగ్య బీమా తీసుకోవడంలో పాలసీబజార్.కామ్ సాయం
వార్షిక టర్నోవర్, అమ్మకాల పరంగా వృద్ధిని నమోదు చేసిన సరాఫ్‌ ఫర్నిచర్
దలాల్‌ స్ట్రీట్‌ బేజారు
యూనియన్‌ బ్యాంక్‌ మరో మైలురాయి
శ్రీసిటీలో 'పానాసోనిక్‌' ప్లాంట్‌
మౌలిక వసతుల కోసం ప్రత్యేక బ్యాంక్‌..!
మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాం
పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా తయారి కేంద్రానికి భూమి పూజ
ఇండియాలో తయారైన స్కోడా కుషాక్
ప్రజలు కోరుకునే బడ్జెట్‌ కావాలి : కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ వెబినార్
బిఎస్6 సిరీస్ లో స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ 1100 డార్క్ ప్రో విడుదల
సెరీనా ఎయిర్‌ ప్యూరిఫయర్‌కు చక్కని ఆదరణ
మార్కెట్లకు 'ఫ్రై'డే
బీఓఎం లాభాల్లో వృద్థి
ఎగిసి.. పడ్డాయ్..
కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే..
బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది..
దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..
టీఎస్, ఏపీలో మరో 4 జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ స్టోర్లు ప్రారంభం
మైక్రోసాఫ్ట్‌ తో తన్లా భాగస్వామ్యం
ఒన్‌ ప్లస్‌ తో ఉబర్‌ జట్టు
తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభాలు
మరిన్ని డీలర్‌షిప్‌ లను తెరుస్తాం
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త శాఖ ప్రారంభం
డాల్బీ అట్మోస్ మ్యూజిక్ మిక్స్ ఇంజనీర్స్ హానర్ క్లబ్
హైదరాబాద్‌లో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల
తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ
దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని
యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్

తాజా వార్తలు

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

05:47 PM

వికలాంగుల సంక్షేమ చట్టాల రద్దుకు కేంద్రం కుట్రలు..

05:33 PM

శాంతియుత నిరసనలను గౌరవించాలి: ఐరాస​

05:02 PM

కోహ్లీ, తమన్నాలకు షాక్..

04:46 PM

రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యే రాజీనామా

04:30 PM

తండ్రికి లీగల్‌ నోటీసులు పంపిన హీరో

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.