Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మాజీ ఎమ్మెల్యే స్మారకార్థం అన్నదానం | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Apr 27,2020

మాజీ ఎమ్మెల్యే స్మారకార్థం అన్నదానం

నవతెలంగాణ - కాగజ్‌నగర్‌
లక్షెట్టిపేట మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు స్మారకార్థం ఆదివారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని ప్రజా లైఫ్‌ కేర్‌ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆసుపత్రిలోని పేషెంట్లు, వారి బంధువులు, దినసరి కూలీలు 200 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు, డీసీసీ ఓబీసీ ఛైర్మన్‌ దాసరి వెంకటేష్‌, ఆసుపత్రి సిబ్బంది అంజన్న, సతీష్‌, డేవిడ్‌, నాయకులు రేహాన్‌, సత్తిబాబు, పత్తి మల్లేష్‌ పాల్గొన్నారు.
టీయూటీఎఫ్‌ ఆధ్వర్యంలో..
తెలంగాణ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీయూటీఎఫ్‌) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాగజ్‌నగర్‌ మండలం తుంగమడుగు గ్రామంలోని 30 మంది నిరుపేద గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శాంతికుమార్‌, ఉపాధ్యక్షులు భానుప్రకాష్‌, మండల అధ్యక్షులు జె లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఎం కిరణ్‌, కార్యదర్శి వస్రం పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు....
సెవెన్‌ ఏరియా క్లబ్‌ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ పట్టణంలోని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు ఆదివారం నిత్యావసర వస్తువులను 29వ వార్డు కౌన్సిలర్‌ వెన్న సంగీత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కిషోర్‌బాబు, టౌన్‌ ఎస్‌ఐ తమెసొద్దీన్‌, రిటైర్డ్‌ ఎస్‌ఐ శివప్రసాద్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బంగారు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
బియ్యం, కూరగాయలు పంపిణీ
తాండూర్‌: తాండూర్‌ గ్రామపంచాయతీ ద్వారకాపూర్‌ గ్రామంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశానుసారం కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక ఇంటి వద్ద ఉంటున్న ఎస్సీ కాలనీ నిరుపేద కుటుంబాలకు సర్పంచ్‌ మాసాడి శారద-సత్తయ్య, బోయపల్లి ఎంపీటీసీ మాసాడి శ్రీదేవి-శ్రీరాములు, మాసాడి లచ్చన్న కలిసి నిత్యావసరాలు, మాస్క్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ పుర్ర శేఖర్‌, గ్రామ పెద్దలు ఉన్నారు. అలాగే మండలంలోని అబ్బాపూర్‌, చౌటపల్లి గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాలకు జవాన్లు సాయం అందజేశారు. సీఐఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బిశ్వజిత్‌ స్వయంగా ఆ గ్రామాలకు వెళ్లి నిరుపేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ స్వీయనియంత్రణ పాటించాలన్నారు. అభినవ స్వచ్ఛందసేవా సంస్థ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వలస కూలీలు 150 మందికి భోజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభినవ స్వచ్ఛంద వ్యవస్థాపక అధ్యక్షుడు అభినవ సంతోష్‌, విజరు, సత్యనారాయణ, రాజన్న, రమేష్‌, సాయి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

09:53 AM

నిర్మల్ జిల్లాలో దారుణం..

09:42 AM

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం

09:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

09:23 AM

ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?

09:09 AM

అతివేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టిన ట్రక్​

08:57 AM

మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!

08:43 AM

చికెన్, గుడ్లు తినడంపై కేంద్రం కీలక ప్రకటన..

08:28 AM

తమకు కొవాగ్జిన్ టీకా వేయెద్దంటున్న ఎయిమ్స్ డాక్టర్స్..

08:12 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

08:01 AM

పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ

07:53 AM

బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ పై నెటిజన్లు ఫైర్..

07:41 AM

ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రివేళలో పెద్దపులి సంచారం..

07:31 AM

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సైకత శిల్పం

07:21 AM

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు బాఖర్ అలీ అరెస్ట్

07:12 AM

కూలిన వాయుసేన విమానం.. 7గురు మృతి

07:03 AM

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు..

06:57 AM

కరెంటు వైర్లు బస్సుకు తగిలి మంటలు..6గురు మృతి

06:50 AM

హెచ్1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

06:43 AM

సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్లేందుకు.. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.