Manavi | NavaTelangana Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

fhm-snake

సామాజిక సేవ

దారాలతో కిరణ్మయి

Fri 25 May 06:39:02.297475 2018

దారంతో మీరేం చేస్తారు? అని ఎవరైనా అడిగితే ముందు గుర్తుకొచ్చేది బట్టలు కుట్టడం. ఆ తర్వాత పూలు మాల కట్టడం అని చెబుతారు. మరి పిల్లల్ని అడిగితే 'గాలిపటం ఎగరేస్తాం' అంటూ సమాధానం చెబుతారు. ఇంకా ఏమైనా చెప్పండీ అంటూ అడిగితే... ఇంతకంటే దారంతో మనకు పనేముంటుంది అని ఎదురు ప్రశ్న వేస్తాం. అయితే దారంతో అద్భుతమైన

fhm-snake

డబ్బు - పొదుపు

పొదుపు చేసి చూడు

Fri 25 May 06:39:14.09028 2018

జీవితాన్ని ఎంజారు చేయాలనే ఉద్దేశంతో చాలామంది యువత సంపాదిస్తున్న కష్టార్జితాన్ని అనవసరమైన ఖర్చులకు అంటగడుతున్నారు. తమ భవిష్యత్‌ కోసం ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలను, లక్ష్యాలను, పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తమకు వచ్చే జీతంలో

fhm-snake

ఉద్యోగి

ఆఫీసులో ఎలా...?

Fri 25 May 06:39:27.581156 2018

మీ సహౌద్యోగి ఆఫీసులోకి వస్తూనే మాట్లాడటం మొదలుపెడుతారు. ఫ్లోర్‌ మొత్తం పగలబడుతుంది. ఇంకో సహౌద్యోగి బాస్‌ దగ్గరకు వెళ్తూ అందరినీ విష్‌ చేసుకుంటూ వెళ్తారు. మరి మీరు ఎన్నిసార్లు అలా మీ సహౌద్యోగులను పలకరించారు. మీరు మాత్రం ముభావంగా కూర్చుని ఉంటారుపనిచేసే చోట రోజుకు ఏడు నుంచి పది గంటల సమయం వెచ్చించాల్సి

fhm-snake

అందం

రోజంతా అందం కోసం

Fri 25 May 06:39:56.558689 2018

- కలబంద రసం లేదా జెల్‌ ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీదున్న చిన్న చిన్న గాయాలు, మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. జెల్‌ రాసుకున్న గంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

fhm-snake

పండుగ స్పెషల్

సలామ్‌... హలీం !

Thu 24 May 04:06:31.820447 2018

ఇప్పుడు హైదరాబాద్‌ మాత్రమే కాదు తెలంగాణాలోని అన్ని పట్టణ వీధుల్లో సాయంత్రం కనిపించే ఒకే ఒక దృశ్యం... వేడి వేడి హలీం. దానిని ఆరగిస్తూ ఆస్వాదిస్తున్న హలీం ప్రియులు. రంజాన్‌మాసం వచ్చిందంటే చాలు... ముస్లిమ్స్‌ కంటే ఎక్కువగా హలీం కోసం ఎదురుచూసేది ఇతరులే! మరి రంజాన్‌ మాసం లేనప్పుడు హలీం తినాలంటే... దొరకనే

fhm-snake

సామాజిక సేవ

ఆదివాసీ చిన్నారుల భవిష్యత్‌ కోసం...

Thu 24 May 04:06:43.141704 2018

చత్తీస్‌ఘడ్‌ పేరు వినగానే గిరిజనులు, ఖనిజ సంపద, ప్రభుత్వం అధికారులు, పెద్ద పెద్ద కంపెనీలు గుర్తుకు వస్తాయి. అక్కడ నివసించే గిరిజనుల జీవితాలను పుస్తకాల్లో చదవడం, సినిమాల్లో చూడటం తప్ప డైరెక్టుగా వెళ్లి పరామర్శించడం అసాధ్యం. ఎందుకంటే వాళ్లు నిత్యం

fhm-snake

అందం

చందనంతో మెరిపించండి

Thu 24 May 04:06:53.561277 2018

- ఎండలో బాగా తిరిగి వచ్చాక చర్మం చాలా నిగారింపును కోల్పోతుంది. మురికిగా తయారవుతుంది. అలాంటప్పుడు చందనం, పసుపు, పెరుగు లేదా పాలు కలిపి ఆ పేస్టుని ముఖానికి పట్టించాలి. అలా అరగంట సేపు ఉంచాక నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే పోయిన నిగారింపు తిరిగి వచ్చేస్తుంది.

fhm-snake

ఆరోగ్యం

మీకూ కొంత సమయం కావాల్సిందే

Thu 24 May 04:07:03.72747 2018

కొన్నిసార్లు ఉన్నట్టుండి మనం చేస్తున్న పనిమీద ఆసక్తి తగ్గుతుంది. నిస్తేజంగా అనిపించి ఏ పనీ చేయలేని పరిస్థితి. మనకోసం మనం కొంత సమయం కేటాయించుకోకపోవడమే దానికి కారణం. కాబట్టి మీకంటూ కాస్త సమయం పెట్టుకుని ఇలా చేసి చూడండి. ్క ఆఫీసూ, ఇల్లు తప్ప మరో ప్రపంచం లేకపోతే సాధారణంగానే శరీరానికి బద్దకం

fhm-snake

ఆరోగ్యం

ఇది కారణం కావచ్చు..

Thu 24 May 04:07:37.695015 2018

మీకు పొట్ట అధికంగా ఉందా ? అయితే మీకు విటమిన్‌ 'డి' లోపం ఉన్నట్లే. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ విషయం మేం చెప్పడం లేదు. సైంటిస్టులు తాజాగా చేసిన పరిశోధనలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. అధికంగా పొట్ట ఉన్నవారిలో విటమిన్‌ 'డి' తక్కువగా ఉంటుందని

fhm-snake

చిన్నారులు

కచ్చితంగా నేర్పాల్సిందే...

Wed 23 May 05:27:05.044284 2018

పిల్లలు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు. వయసు పెరిగే కొద్దీ వాళ్ల ఆలోచనలూ ఎదుగుతుంటాయి. ఇది చాలా కీలకమైన సమయం. మంచి విద్యనందించడం, అవసరమైనవి కొనివ్వడం, అపురూపంగా చూడటం మాత్రమే కాదు... వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. అందుకు తల్లిదండ్రులు ఏం చేయాలి?

fhm-snake

ఉద్యోగి

ట్రాఫిక్‌ జాముల్లో స్మార్ట్‌గా...

Wed 23 May 05:27:17.206396 2018

నగరాల్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ జామ్‌. గంటలు గంటలు సమయం ట్రాఫిక్‌లోనే వృథా అవుతోంది. దాంతో రోజులో ఎక్కువ సమయం ఇలా ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఆఫీసుకు వెళ్లాలన్నా చిరాకే.. ఇంటికి వచ్చాకా ఆ చిరాకు కొనసాగుతుంటుంది. కాబట్టి ఈ చిరాకును వదిలించుకోవాలంటే... ఆఫీసు పనిని కొంత ఇలా ప్రయాణించే సమయంలోనే చేసేయండి.

fhm-snake

సామాజిక సేవ

బహుముఖ ప్రజ్ఞాశీలి...

Wed 23 May 05:27:25.014531 2018

భార్గవీరావు... తెలుగులో ప్రసిద్ధి పొందిన రచయిత్రి, అనువాదకురాలు. ఈమె బళ్లారిలో 1944, ఆగస్టు 14 న జన్మించారు. తల్లి శాంతి తగత్‌, తండ్రి నరసింహరావు. ఐదుగురు సంతానంలో ఈవిడే పెద్ద. బాలనటిగా రెండు ప్రాంతీయ చిత్రాల్లో నటించారు. అలాగే రేడియోలోనూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈమె తిరుపతికి చెందిన ప్రభంజనర

fhm-snake

ఆరోగ్యం

తలనొప్పి తగ్గాలంటే...

Wed 23 May 05:27:33.872405 2018

చాలామందికి తరచుగా తలనొప్పి వస్తుంటుంది. విపరీతమైన నొప్పి కారణంగా పని మీద ఏకాగ్రత కూడా నిలవదు. నొప్పి తగ్గడానికి మందులు వాడదామంటే.. ఎలాంటి చెడు ప్రభావాలు వస్తాయేమోనని భయం. కొందరు తలనొప్పి బారి నుంచి తప్పించుకోవడం కోసం టీ, కాఫీలను ఆశ్రయిస్తుంటారు. పదే పదే వీటిని తీసుకోవడం వల్ల కెఫిన్‌ ప్రభావంతో నిద్రక

fhm-snake

అందం

బేబీ ఆయిల్‌తో...

Wed 23 May 05:27:41.938111 2018

చిన్నారుల ఒంటికి మృదుత్వాన్ని, తేమని, రక్షణను అందించడానికి బేబీ ఆయిల్‌తో మర్దనా చేస్తాం. ఆ ఆయిల్‌ పిల్లలకే కాదు... పెద్దలకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ్ల చాలామంది చేతులూ, కాళ్లపై అవాంఛిత రోమాల్ని తొలగించుకుంటారు. ఆ ప్రక్రియ ముగిశాక చర్మం గరుకుగా తయారవుతుంది. అప్పుడు బేబీ ఆయిల్‌లో టిష్యూ పేపర్‌ ముంచి

fhm-snake

ఫ్యాషన్‌

జేబు డాబు...

Tue 22 May 06:20:35.022319 2018

డ్రెస్‌లకు జేబులెందుకుండాలి... బయటికి వెళ్లినప్పుడు అత్యవసరాలు దగ్గర పెట్టుకోవడానికి. కానీ ఒకప్పుడు అమ్మాయిల దుస్తులంటే లంగాజాకెట్లు, ఓణీలు, చీరలు. వాటికి జేబులుండే అవకాశమే లేదు. అందుకే చెక్కుడు సంచుల అవసరం వచ్చింది. పంజాబీ డ్రెస్‌లు, సల్వారు కమీజ్‌లు వచ్చిన

Popular