చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4.15 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వాయులింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు జరగనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm