Nov 20,2019 02:44PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోన నార్సింగి పోలీస్ స్టేషన్ లో గుండెపోటుతో నయీముద్దీన్ అనే వ్యక్తి మృతిచెందాడు. భూమికి సంబంధించిన కేసులో పోలీసులు ఆయనను పిలిపించారు. స్టేషన్ కు వచ్చిన ఐదు నిమిషాల్లోనే నయీముద్దీన్ కుప్పకూలాడు.