Nov 20,2019 08:18AM
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 70587 మంది భక్తులు దర్శించుకున్నారు.