Nov 19,2019 04:06PM హైదరాబాద్: మంచిర్యాలలోని డీఎంహెచ్‌వో భీష్మ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. డీఎంహెచ్‌వోపై ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి