Nov 19,2019 03:46PM హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 186 పాయింట్లు లాభపడి 40470 వద్ద ముగిసింది. నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 11940 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి