Nov 19,2019 02:58PM
పశ్చిమగోదావరి : పెనుమంట్ర మండల పరిషత్ కార్యాలయంలో నవశకం కార్యక్రమాన్ని గురించి అధికారులు మంగళవారం ఆయా శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిణి జెకె.రంగాలక్ష్మీదేవి, తహసీల్దార మేడిది సుందరరాజు, ఎంపిడిఓ ఆర్.విజయరాజు లు ప్రసంగించారు.