Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు| BREAKING NEWS|8 | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Nov 14,2019 02:34PM

శ్రీకాకుళం: మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై కొంతమంది సన్నాసులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజాం మండలం పొగిరిలో మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. విపక్ష నేతలు.. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించి.. పేదల విషయంలో మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఎర్రన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఢిల్లీ వెళ్లారని చెప్పారు. అచ్చెన్నాయుడుకు ఇంగ్లీష్ రాకపోవటంతో విజయవాడలో తిరుగుతున్నారన్నారు. అచ్చెన్నాయుడుని చూస్తే మాత్రం అందరికీ భయమన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంగ్లీష్‌కే ప్రాధాన్యం ఉందని తెలిపారు. 'చంద్రబాబు పార్థనర్ పవన్ మా ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు' అని అన్నారు. చంద్రబాబు గండిపేటలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ స్కూల్ ఏ మీడియం?, పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు?, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదా? అని అడిగారు. నేటి తరం పిల్లలకు సీఎం జగన్ మేనమామ అన్నారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 45 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.33 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మాతృభాషను నిర్లక్ష్యం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి వివరించారు.

మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

08:58AM తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
08:54AM ఏపీ అసెంబ్లీ వద్ద టీడీపీ నిరసన
08:49AM అమెరికాలో కాల్పుల కలకలం : ఆరుగురు మృతి
08:40AM ప్ర‌ముఖ న‌టుడిపై కాల్పులు : చికిత్స పొందుతూ మృతి
08:30AM ఏపీలో రేపు పవన్‌ రైతు సౌభాగ్య దీక్ష
08:26AM స్టేజ్‌పై స్టెప్పులేసిన వెంకీ మామ గ్యాంగ్
08:19AM నేడు ఇస్రో మరో ప్రయోగం...
08:15AM భారత్ పై అమెరికా ఆంక్షలు, పౌరసత్వ బిల్లుతో పేచీ : ప్రో ॥ నాగేశ్వర్
08:06AM ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం
07:56AM 5న కోరుకొండ సైనిక స్కూల్‌ ప్రవేశ పరీక్ష
07:51AM 'బహిరంగ శిక్ష' ఉరిశిక్ష కంటే కఠినమైన శిక్ష : ప్రో ॥ నాగేశ్వర్
07:42AM ప్రేమించిన అమ్మాయికి వివాహం నిశ్చమైందని..
07:34AM రాత్రిపూట ఎటు వెళ్లాలో తెలియక 100కు ఫోన్‌
07:30AM చందా కొచ్చర్ కేసులో ఆర్బీఐకి హైకోర్టు నోటీసులు !
07:26AM నేడు ఘంటసాల పురస్కారాల ప్రదానం
07:22AM విద్యావాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి...
07:19AM జాతీయస్థాయి కరాటే పోటీల్లో ఎక్స్‌లెంట్‌ విద్యార్థి ప్రతిభ
07:18AM దిశ ఎన్‌కౌంటర్ మృతుల్లో ముగ్గురు మైనర్లు ?
07:13AM ఖమ్మంలో కదంతొక్కిన కామ్రేడ్లు, కర్షకులు
07:04AM గిరిజనులకు వైద్యం సకాలంలో అందించాలి
06:59AM ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి
06:51AM రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
06:46AM మహిళలపై దాడుల పట్ల విద్యార్థులకు అవగాహనా సదస్సు
06:44AM నేడు జర్నలిస్టులకు అవగాహన సదస్సు
06:42AM హక్కుల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి
06:40AM మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
06:39AM అంగన్‌వాడీ కేంద్రాల కుదింపును ఉపసంహరించుకోవాలి
06:38AM 13న ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఇ-వేలంపై డెమో
06:34AM జూనియర్‌ కళాశాలలుగా మైనార్టీ గురుకులాలు
06:32AM నేడు ఏపీ అసెంబ్లీలో మహిళా భద్రత బిల్లు !
06:26AM హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
11:59PM విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ధావన్‌ ?
11:40PM టాప్‌ హ్యాష్‌ట్యాగ్‌ గా 'బిగిల్‌'
11:30PM హెచ్‌సీయూ ప్లేస్ మెంట్స్ లో 340 మంది ఎంపిక
10:01PM 14న ఉంగుటూరులో ఏపీ సీఎం జగన్ పర్యటన
09:54PM రైల్వే ఈ-టికెట్‌ రాకెట్‌ గుట్టురట్టు
09:48PM నిషిద్ధ ప్రాంతంలో ప్రవేశించిన శ్రియ..!
09:37PM మహిళ ఆత్మహత్య
09:27PM కొత్త జంటకు 'ఉల్లిగడ్డలు' కానుక
09:15PM ఒకే రోజు ముగ్గురికి పాముకాట్లు
09:08PM తెలుగులో రిలీజ్‌కు రెడీ అయిన దబంగ్ -3
09:00PM కేంద్ర మంత్రిని కలిసిన ఏపీ మంత్రి అనిల్ కుమార్
08:53PM మావోయిస్టు నేత రామన్న మృతి
08:42PM ఘోర ప్రమాదం : ఒకేసారి 50 కార్లు ఢీకొట్టుకున్నాయి..
08:36PM పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న వాహనం సీజ్‌
08:34PM రేపే తెలంగాణ కేబినెట్ భేటీ
08:30PM స్టైలీస్ స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసిన ప్రముఖ కంపెనీ
08:15PM చిరుతను తరిమిన కుక్క..
08:07PM గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన వనపర్తి కలెక్టర్
07:57PM ఈ అవార్డు 'నూర్ మహ్మద్'కు అంకితం : రామ్ చరణ్
07:51PM కరీంనగర్‌లో ప్లాస్టిక్ రైస్ కలకలం!
07:41PM దళితులు, బలహీన వర్గాలపైనే దాడులు : జీవన్‌రెడ్డి
07:35PM రేపు సుప్రీంకోర్టు ముందుకు సజ్జనార్ !
07:27PM కూతుర్ని ముక్కలుగా నరికిన కసాయి తండ్రి..!
07:24PM సజావుగా పరీక్షల నిర్వహణే మా కర్తవ్యం : ఒమర్‌ జలీల్‌
06:56PM బయో డైవర్సిటీ ప్రమాద కేసులో కీలక మలుపు !
06:46PM ఏపీ అక్రెడిటేషన్ల కోసం ధరఖాస్తులకు ఆహ్వానం
06:37PM ఛార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం)
06:31PM రూ. 2000 నోటు రద్దుపై కేంద్రం క్లారిటి
06:20PM 'మోస్ట్ రీట్వీటెడ్ ట్వీట్' గా కోహ్లీ ట్వీట్‌
06:09PM కార్తీ 'దొంగ' మూవీ ట్రైలర్
06:02PM బీఎస్6 వెర్షన్‌లో యమహా బైక్..
05:59PM కేసీఆర్ ను కలిసిన అజహర్, సానియా
05:57PM వివాదరహిత నేతలే పీసీసీ చీఫ్ అవుతారు: జగ్గారెడ్డి
05:51PM ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో : ఇద్దరు మృతి
05:48PM స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఉచితంగా ఉల్లిగడ్డలు
05:30PM ఏపీ లో ఆర్టీసీ చార్జీల పెంపు రేపు ఉదయం నుంచి అమలు
05:24PM అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్‌..
05:17PM వివాహితతో అక్రమ సంబంధం గ్రామస్తులు దేహశుద్ది
05:05PM ఆత్మ‌హత్య చేసుకుంటాం: హీరో ఆందోళ‌న‌
04:55PM 810 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం
04:49PM ఈ నెల 16న బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నావో కేసు తుది తీర్పు
04:49PM జీఎస్టీ బకాయిలను విడుదల చేయండి: విజయసాయి రెడ్డి
04:42PM మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం
04:35PM పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం : తేజస్వీ యాదవ్‌
04:32PM జాతీయస్థాయి అంధుల క్రికెట్‌ జట్టుకు ఎంపికైన వి. మాధవ్‌
04:27PM ఫిబ్రవరి 17 నుంచి బయో ఏషియా సదస్సు
04:22PM మహిళ దారుణ హత్య
04:20PM 'షీ ఫర్‌ హర్‌' వాలంటీర్లకు శిక్షణ: మహేశ్‌ భగవత్‌
04:19PM ప్రాంతీయ పార్టీలపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు
04:11PM దీపికా పదుకోణె 'ఛపాక్' ట్రైలర్‌
04:02PM రైతు గిట్టుబాటు ధరను ముందే ప్రకటిస్తాం : జగన్
03:59PM సెల్‌ టవర్‌ బ్యాటరీలను చోరీలకు చేస్తున్న ముఠా అరెస్టు
03:57PM తిరుమలలో భారీ కొండచిలువ
03:51PM సారాయి తయారు చేస్తున్న స్థావరాలలో వాలంటీర్ల సోదాలు
03:50PM నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
03:48PM విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారు: చంద్రబాబు
03:45PM ఆకివీడులో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ ర్యాలీ
03:36PM ఆకతాయిని షూతో చితకొట్టిన మహిళా పోలీస్
03:33PM పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్దం : జేడీయూ నేత
03:26PM ఆసుపత్రిలో కాల్పులు : ఆరుగురు మృతి
03:23PM తగ్గిన బంగారం ధర
03:21PM పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: మహా సీఎం
03:17PM ఎన్‌కౌంటర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
03:09PM గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ఎమ్మెల్యే లింగయ్య
02:56PM అంపైర్‌తో గొడవ : భారత ఓపెనర్‌కి జరిమానా
02:49PM క్రూడ్ ఆయిల్ చోరీ ముఠా అరెస్ట్
02:43PM స్కూలుకెళ్లిన బాలుడి అదృశ్యం..
02:34PM ఆర్టీసీ ఈడీలతో ఇన్ ఛార్జి ఎండీ భేటీ
02:30PM నాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా! : చంద్రబాబు

Top Stories Now

ప్ర‌ముఖ న‌టుడిపై కాల్పులు
ఆర్టీసీ కార్మికులతో బలవంతపు సంతకాలొద్దు
రోగులు పెరిగినా ఎంఎన్‌జే ఒక్కటే దిక్కు
భారత్ పై అమెరికా ఆంక్షలు, పౌరసత్వ బిల్లుతో పేచీ : ప్రో ॥ నాగేశ్వర్
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
బహిరంగ శిక్ష ఉరిశిక్ష కంటే కఠినమైన శిక్ష : ప్రో ॥ నాగేశ్వర్
డీఎంఎఫ్‌ నిధుల సంగతి తేల్చండి
మోడీ, కేసీఆర్‌కు రైతులంటే చిన్నచూపు
బిల్లులేవి..?
అంగన్‌వాడీల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ఎన్‌కౌంటర్‌ చేయడం సరికాదు
22 ఏండ్లకు కోర్టుతీర్పు!

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.