Nov 14,2019 12:31PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రైతులు, కౌలు రైతులు గురువారం ధర్నా చేశారు. పత్తి కొనుగోలు కేంద్రాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం పశ్చిమ కఅష్ణా అధ్యక్షులు సానికొమ్ము నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండకట్టారు.