Nov 12,2019 11:27AM
మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ లో దంపతులు అదృశ్యమయ్యారు. గచ్చిబౌలిలోని ఓ సంస్థలో అవినాశ్, ప్రణతి అనే దంపతులు పనిచేస్తున్నారు. ఈనెల 9వ తేదీ నుంచి దంపతుల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. బంధువులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.