Nov 12,2019 10:10AM
చెన్నై: తమిళనాడులో ఓ మహిళను ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కుపై వెళుతున్న మహిళను ట్రక్కు ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై స్కూటీలో వెళుతున్న మహిళ ఏడీఐఎంకే పార్టీకీ సంబంధించిన ఫ్లెక్సీని క్రాస్ చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.