Oct 23,2019 01:11PM
హైదరాబాద్: చర్చలతోనే ఆర్టీసీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీపీఐ(ఎం) నేత తమ్మినేని వీరభద్రం అన్నారు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ప్రజా ఉద్యమంలా మారుతోందన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.