Oct 23,2019 11:46AM
హైదరాబాద్: చెట్టు కొమ్మకు వేలాడుతున్న పామును.. ఓ పగడపు పాము తినడానికి ప్రయత్నిస్తోంది. అప్పటికే ఆ పాము రక్తాన్నీ తాగుతున్న పాముపై కందిరీగ దాన్ని కుట్టి కుట్టి విసిగించింది. ఈ కథలో చివరికి ఏం జరిగిందో తెలీదుగానీ.. ఆ వీడియో మాత్రం వైరల్ అయ్యింది.