Oct 23,2019 10:45AM
కర్నూలు: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ను విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో కలకలం రేగింది. రాయలసీమ డిక్లరేషన్‌పై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తేవడం లేదని విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.