నేడు, రేపు పార్టీ కార్యకర్తలతో పవన్ సమీక్ష సమావేశాలు
Oct 23,2019 09:44AM
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. రెండ్రోజుల పాటు పవన్ పార్టీ కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.