Oct 23,2019 09:07AM
విశాఖ: ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. గూడెం కొత్తవీధి మండలం పెదపాడు గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు తాంబేలు లంబయ్యను మావోయిస్టులు హతమార్చారు. ఇన్ఫార్మర్ నెపంతో లంబయ్యను గతరాత్రి సీసీఐ మావోయిస్టు హతమార్చింది.