Oct 22,2019 09:21AM
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం వద్ద రెండు కార్లు దగ్ధమయ్యాయి. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.