Oct 20,2019 12:24PM హైదరాబాద్: కడప జిల్లా బద్వేలులో ప్రముఖ సినీ నటుడు సుమన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మున్సిపాలిటీలోని వల్లెలవారి పల్లెలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సుమన్ సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి