Oct 20,2019 11:41AM
హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ దీనిపై కూడా పన్నుల భారం మోపుతోందన్నారు. ఆనాడు కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో గోక్కోవడమేనన్న కేసీఆర్ ఇప్పుడు అదే కార్మికులతో పెట్టుకున్నారన్నారు.