Oct 19,2019 11:53AM
హైదరాబాద్: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 'మనబడి నాడు నేడు' అంశంపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, అధికారులు హాజరయ్యారు.