Oct 15,2019 08:38PM
హైదరాబాద్: ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పించే లక్ష్యంతో పట్నా వర్సిటీ విద్యార్థులు ఈ రోజు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ ను నిషేధించండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు.