Oct 15,2019 05:30PM
భువనేశ్వర్ : ఒడిషాలోని మల్కాన్ గిరి ప్రాంతంలో పోలీసులు 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న గంజాయి బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను దర్యాప్తు కోసం అరెస్టు చేసినట్టు చెప్పారు.