Oct 13,2019 05:42PM
నిజామాబాద్: జుక్కల్ మండలంలోని కండెబల్లూర్ గ్రామానికి చెందిన మీసాల బాలయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పెద్ద కొడపగల్ మండలంలోని అంజనీ గేటు వద్ద లూనా పై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.