Nov 20,2018 07:11AM-1
హైదరాబాద్ : నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. మహాకూటమి అభ్యర్థి కూన ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. కుత్బుల్లాపూర్ మహా కూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ ముస్లిం మత పెద్దలు, స్థానిక నేతలతో కలిసి ప్రార్ధనలో పాల్గొన్నారు.