Nov 20,2018 07:11AM-1
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ బృందం త్వరలో మరోసారి రానుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్, ఇద్దరు కమిషనర్లతో పాటు ఇతర అధికారులు ఈ నెల 27 లేదా 28 నుంచి రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.