Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హఫీజ్ సంస్థలపై నిషేధం విధించిన పాక్
  • లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: లగడపాటి
  • డగ్స్‌తో పట్టుబడిన మహిళ...
  • పాక్‌ క్రికెటర్ల ఫొటోలు తొలగించిన బీసీసీఐ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ముస్లిం యువకుడిని ప్రేమించిందని యువతిని కొట్టిన పోలీసులు | BREAKING NEWS | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

ముస్లిం యువకుడిని ప్రేమించిందని యువతిని కొట్టిన పోలీసులు

Sep 26,2018 08:09AM-7

హైదరాబాద్‌ : ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తోందన్న కారణంతో ఓ యువతిపై పోలీసులు దాడి చేశారు. వ్యానులో ఎక్కించుకుని అనరాని మాటలు అంటూ వేధించారు. అంతేకాదు, యువతిపై దాడిచేస్తున్న వీడియోను కూడా చిత్రీకరించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.  వీడియోలో ఉన్నదాని ప్రకారం.. పోలీసు వ్యానులో యువతితోపాటు నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. యువతి పక్కన కూర్చున్న మహిళా కానిస్టేబుల్ ఆమెను కొడుతుండగా, డ్రైవర్ వీడియో తీశాడు. ఎంతోమంది హిందూ యువకులు ఉండగా ముస్లిం అబ్బాయిని ఎందుకు ప్రేమించావంటూ డ్రైవర్ ప్రశ్నించడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ ఘటనకు ముందు వైద్య విద్యార్థిని అయిన ఆమె తన సహచరుడు అయిన ముస్లిం యువకుడి ఇంటికి వెళ్లింది. అక్కడ వారిద్దరు ఉండగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వారిపై దాడిచేసి పోలీసులకు అప్పగించారు. యువతిని, యువకుడిని వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. యువతిని తీసుకెళ్తున్న పోలీసులు ఆమెను దూషిస్తూ దాడి చేశారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, నివేదిక ఆధారంగా పోలీసులపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, యువతీయువకుడిపై దాడి చేసిన వీహెచ్‌పీ కార్యకర్తల్లో ఒక్కరిని కూడా పోలీసులు అదులోకి తీసుకోకపోవడం గమనార్హం.

ముస్లిం యువకుడిని ప్రేమించిందని యువతిని కొట్టిన పోలీసులు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

08:29AM హఫీజ్ సంస్థలపై నిషేధం విధించిన పాక్
08:12AM లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు
08:07AM వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: లగడపాటి
08:03AM డగ్స్‌తో పట్టుబడిన మహిళ...
08:01AM పాక్‌ క్రికెటర్ల ఫొటోలు తొలగించిన బీసీసీఐ
07:58AM సోపోర్‌లో ఎన్‌కౌంటర్..
07:54AM హవాలా రాకెట్ గుట్టురట్టు
07:44AM పారామెడికల్‌ సప్లి ఫలితాలు విడుదల
07:40AM నేడు ఎన్‌ఐపీహెచ్‌ భవనం ప్రారంభం
07:35AM ఎస్సీ నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో శిక్షణ
07:32AM రేషన్‌ డీలర్లతో 25న చర్చలు
07:30AM ఈ నెల 23 నుంచి పలు రైళ్ల పొడిగింపు
07:29AM నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు
07:21AM రేపు జీహెచ్ఎంసీలో ఇంటి అనుమతులపై అవగాహన సదస్సు
07:09AM ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్ష ఫీజు గడువు పెంపు
07:02AM స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
06:57AM యాచకురాలు మరణానంతరం పుల్వామా అమరులకు లక్షల విరాళం!
06:46AM జగన్‌పై వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు
06:38AM పీహెచ్‌ఎంఈలో పదోన్నతుల స్ర్కీనింగ్‌ కమిటీ
06:37AM జపాన్ దేశంలో భూకంపం
06:36AM మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడి
06:33AM మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
06:18AM ప్రియురాలిపై క‌త్తి‌తో దాడి
09:48PM పాక్‌తో ఆడకూడదనుకునే హక్కు భారత్‌కు ఉంది : అక్తర్‌
09:39PM అమర జవాన్ల కుటుంబాలకు సచిన్ బాసట
09:37PM పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్.. భారీగా నీరు వృధాగా..
09:26PM దోమల్ని చంపబోయి ఇల్లు కాల్చుకున్న టీవీ నటి
09:18PM వినూత్నంగా 'తుంబా' టైటిల్‌ ప్రమోషనల్‌ వీడియో
09:11PM 24 నుంచి పెద్దగట్టు జాతర..
08:47PM అమిత్ షాపై మండిపడ్డ మంత్రి కాల్వ
08:44PM ప‌దోవ రోజుకి చేరిన పోలీస్ ఫిజిక‌ల్ ప‌రీక్ష‌లు..
08:38PM విష గుళికలు తిని యువతి మృతి
08:37PM రేపు కాంగ్రెస్ పార్టీకి కోట్ల రాజీనామా
08:21PM ఢిల్లీ యువకుడి సైకిల్ యాత్ర
08:12PM మధ్యాహ్న భోజన కార్మికుల దర్నా
08:05PM కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు : చింతమనేని
07:47PM గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి నకిలీ యాప్‌ల తొలగింపు
07:39PM విద్యుత్ షాక్ తో ఎల‌క్ర్టీషియ‌న్ మృతి..
07:33PM బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేసిన అఫ్రిది
07:27PM ఇదేనా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్!: ప్రొ|| నాగేశ్వర్
07:24PM ఘోర రోడ్డు ప్రమాదం...(వీడియో)
07:23PM ముగిసిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం
07:12PM అందరిలో భారత్ X పాక్‌ మ్యాచే చివరి ఆలోచన: వీవీఎస్‌
06:59PM 'మహానాయకుడు' తర్వాత సొంత బ్యానర్ లో క్రిష్ సినిమా..?
06:53PM సౌదీ యువరాజుకు బంగారు పూత పూసిన రైఫిల్ ను..
06:49PM రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
06:39PM జయరామ్‌‌ హత్యకేసులో వెలుగుచూసిన కొత్త విషయాలు..
06:33PM ‘సూపర్ డీలక్స్’ సెకండ్ లుక్ విడుదల
06:32PM మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తే టీమిండియాకే నష్టం
06:23PM స్మార్ట్‌గా పైజేబులో ఉన్న ఫోన్‌ను కొట్టేశాడు..(వీడియో)
06:19PM మోడీ 3 కేజీల బీఫ్ పసిగట్టేస్తారు.. 350 కేజీల ఆర్‌డీఎక్స్‌ను..
06:17PM ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
06:17PM ఎస్10 సిరీస్‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన శాంసంగ్
06:12PM రోగులకు ఇబ్బంది కల్గించొద్దు: ఎన్టీఆర్ ట్రస్టు
06:06PM విశాఖ రైల్వేజోన్ పై కేంద్ర మంత్రికి విష్ణు కుమార్ లేఖ
06:04PM ఎన్నారైగా అనుష్క . . ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అంజలి
05:59PM పీఎఫ్‌పై వడ్డీ 8.65శాతం
05:50PM అల్లు శిరీశ్‌ 'ఏబీసీడీ' నుంచి తొలి లిరికల్ సాంగ్ రిలీజ్
05:44PM తెలుగు జాతి కోసం తీసిన బయోపిక్ ఇది : బాలకృష్ణ
05:36PM శాంసంగ్ గెలాక్సీ వైర్‌లెస్ ఇయర్‌బ‌డ్స్ విడుద‌ల
05:24PM పాకిస్థాన్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్
05:16PM మేడ్చల్ లో విద్యార్థిని బలవన్మరణం
05:05PM ఫోన్‌లో గట్టిగా మాట్లాడినందుకు ప్రాణం తీశాడు
05:03PM టికెట్లపై భారీ రాయితీ ప్రకటించిన జెట్ ఎయిర్‌వేస్
05:03PM సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను : మంత్రి వేముల
05:00PM సిద్ధూను బహిష్కరించిన సినీ ఫెడరేషన్
04:51PM 'ప్యారడైజ్‌ బిర్యానీ'కి అరుదైన గుర్తింపు
04:48PM తెలంగాణ క్యాబినెట్ భేటీ
04:39PM యూపీలో ఎస్పీ, బీఎస్పీ మధ్య సీట్ల లెక్క తేలింది
04:36PM ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
04:21PM లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
04:18PM ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
04:18PM నేరాలకు చెక్ పెట్టడమే పోలీస్‌ శాఖ లక్ష్యం: సజ్జనార్‌
04:17PM విశాఖ చేరుకున్న మహేంద్ర సింగ్‌ ధోని
04:11PM నిర్మాతగాను బిజీ అవుతోన్న నాని
04:03PM 22న వాద్రాను ప్రశ్నించనున్న ఇ.డి
04:01PM వరవరరావుపై పుణే పోలీసుల చార్జిషీట్‌
03:55PM యువతి గొంతుకోసి పరారైన యువకుడు
03:54PM మెట్రో ట్రాక్‌పై పడిపోయిన ప్రయాణికుడు..పాదం పూర్తిగా
03:51PM రాజంపేట అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
03:49PM హరీశ్ రావు అందుకే నా ఆరోపణలపై స్పందించడం లేదు : జగ్గారెడ్డి
03:45PM ఎన్నికలపై ఏపీ, తెలంగాణ పోలీసుల సమావేశం
03:42PM అంబానీకి దోచిపెడతారు కానీ.. : రాహుల్‌ గాంధీ
03:42PM జమ్మూలో పగటి కర్ఫ్యూ ఎత్తివేత
03:36PM విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : మంత్రి ఎర్రబెల్లి
03:34PM వరదలో కొట్టుకుపోయిన వాహనం..
03:31PM అక్కడ ఎవరూ లేరు.. నరకడం మొదలు పెట్టాడు
03:24PM ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ
03:22PM రానా.. ఒరిజినల్ చంద్రబాబు కంటే ఒరిజినల్ గా కనిపిస్తున్నావ్
03:21PM ఇమ్రాన్ ఖాన్ ముందు మంచి అవకాశం ఉంది: గవాస్కర్
03:19PM చంద్రబాబు, జగన్ లతో అది సాధ్యం కాదు: అమిత్ షా
03:18PM ఆస్ట్రేలియా సిరీస్‌కి ముందు భారత్‌కు ఎదురుదెబ్బ
03:17PM బెంగళూర్ సిటీ సెంటర్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం
03:14PM ఐఎఎఫ్‌లోకి ఎల్‌సిఎ తేజాస్‌ యుద్ధ విమానం
03:09PM రేపు సీఎల్పీ సమావేశం
03:06PM వరంగల్ రైల్వేగేటు ఆర్వోబీ పనుల్లో విషాదం
03:05PM రకుల్ స్థానంలో మరో యంగ్ హీరోయిన్..?
03:03PM సునందా పుష్కర్‌ కేసు మార్చి 7కు వాయిదా
02:59PM సాయుధ దళాలకు విమాన ప్రయాణాలకు అనుమతి
02:58PM కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన వరంగల్ యువకుడు

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.