Sep 24,2018 02:09PM-6
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సమావేశమయ్యారు. జానారెడ్డితోపాటు ఆయన కుమారుడు రఘువీర్ కూడా ఉన్నారు. ఒక కుటుంబం ఉ ఒక సీటు అంశంపై రాహుల్ గాంధీతో జానారెడ్డి చర్చించారు. ఒక కుటుంబానికి ఒక సీటునుంచి మినహాయించాలని, రఘవీర్‌కు సీటు ఇవ్వాలని వారు రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు.