హైదరాబాద్: వనపర్తి జిల్లాలోని అమరచింతలో విషాదం నెలకొంది. అమరచింతకు చెందిన ఆర్మీ జవాన్ రజనీకుమార్.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆర్మీ క్యాంపులో ఆత్మహత్య చేసుకున్నాడు. రజనీకుమార్ ఆర్మీలో రెండేండ్ల క్రితం చేరారు. జవాన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm