హైదరాబాద్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 49 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రోహిత్ అవుట్‌తో 121 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం రిషబ్ పంత్ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రోహిత్ అవుట్ కావడం టీమిండియాను కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం భారత స్కోరు 52ఓవర్లకు 129/5గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 80పరుగులు వెనుకబడి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm