హైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే శ్రేణులు కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తప్పదని ఆమె తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm