హైదరాబాద్: పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు శ్రీనివాస్ రూ.40 వేలు తీసుకుంటూ చిక్కిన ఏసీబీ వలలో చిక్కారు. ప్రయివేటు పాఠశాల అనుమతి పునరుద్ధరణకు లంచం డిమాండ్ చేసినట్టు తెలియడంతో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాలలో శ్రీనివాస్ దోరికారు. పాఠశాల విద్యా సంచాలకుడి కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm