హైదరాబాద్ : బంగారం ధర నేడు భారీగా దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజే రూ. 679 తగ్గి రూ. 45వేల మార్క్ కిందకు చేరుకుంది. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 44,760గా ఉంది. అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. ఏకంగా రూ. 1847 తగ్గడంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 67,073 పలికింది.
Mon Jan 19, 2015 06:51 pm