మెదక్: ఝరాసంగం కస్తూర్బా పాఠశాలలో ఏడుగురు బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. పాఠశాలలో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ రాగా, ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యాయి. కస్తూర్బా పాఠశాలలో ఆరుగురు బాలికలు, ఆయాకు కరోనా పాజిటివ్ రావడంతో కస్తూర్బా పాఠశాలలో ఇప్పటివరకు మొత్తం 19 మందికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. అయితే హోంక్వారంటైన్‌లో ఉన్న బాధితులు, ముగ్గురిలోనే కరోనా లక్షణాలు ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm