హైదరాబాద్: చండీగఢ్లో పోలీసులు ఓ బైక్ను వెంబడించి మరీ ఢీకొట్టారు. ఇద్దరు యువకులు బైక్ పై వెళుతుండగా వారి పోలీసులు 1.5కిమీ వెంబడించి ఢీకొట్టారు. దీంతో బైక్ పాదచారుల బాటపైకి దూసుకుపోయింది. ఈ ఘనటలో దిల్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తితో పాటు అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు నిష్పాక్షింకంగా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm